23, అక్టోబర్ 2011, ఆదివారం

ముఖ్య కథనాలు, వార్తలు




దట్స్ తెలుగు


తెలంగాణ ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదు: ఆజాద్
దట్స్ తెలుగు
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆదివారం న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్రం, కాంగ్రెసు చిత్తశుద్ధితో పని చేస్తున్నాయని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ...

ఇంకా మరిన్ని »




దట్స్ తెలుగు


కెసిఆర్తో మేము, ఎమ్మెల్యేలూ ఆమరణ దీక్ష: హరీష్
దట్స్ తెలుగు
మెదక్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు కూడా ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నారని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు ఆదివారం మెదక్ జిల్లాలో ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల ...

ఇంకా మరిన్ని »



తెలంగాణపై త్వరలో నిర్ణయం:ఆజాద్
సాక్షి
న్యూఢిల్లీ: తెలంగాణపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులానబీ ఆజాద్ చెప్పారు. ఉద్యోగులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారయణలతో చర్చలు ముగిసిన ...

ఇంకా మరిన్ని »



దట్స్ తెలుగు


ప్రకటన చేయాలని గులాం నబీ ఆజాద్ను కోరిన బొత్స
దట్స్ తెలుగు
న్యూఢిల్లీ: తెలంగాణలోని సకల జనుల సమ్మెను విరమించమని కోరాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ను కోరినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు సమ్మె విరమించాలని ...

ఇంకా మరిన్ని »





దట్స్ తెలుగు


    మూడో రోజూ కొనసాగుతున్న జగన్ ఇంటి అంచనా
    దట్స్ తెలుగు
       హైదరాబాద్: లోటస్ పాండులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి అంచనా శనివారం మూడో రోజూ కొనసాగుతోంది. గురువారం ప్రారంభమైన ఇంటి అంచనా కొనసాగుతోంది. సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో అనుమతులు తీసుకొని ...
మళ్లీ టెన్షన్... లోటస్పాండ్లో సిబిఐ సోదాలువిశాలాంధ్ర
జగన్ నివాసంలో సోదాలుప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »
d  సంక్రాంతి లోపు జగన్ జైలుకెళ్లడం ఖాయం: దేవినేని
       విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి లోపు జైలుకెళ్లడం ఖాయమని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు ఆదివారం అన్నారు. ...ఇంకా మరిన్ని »

పోలవరం టెండర్ల పై పలు అనుమానాలు: పొన్నం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ టెండర్లపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందుల్లేని మిడ్ మానేరును ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయడలేదని ఆయన ప్రశ్నించారు. ...
వైయస్ ఆప్తుడే నమస్తే తెలంగాణ ఎండి: కడియం శ్రీహరిదట్స్ తెలుగు
పోలవరం టెండర్ ఖరారవ్వలేదుప్రజాశక్తి
పోలవరం టెండర్పై రాజకీయ దుమారంవిశాలాంధ్ర
TV5 -Vaartha Telugu news portal -తెలుగువన్
అన్ని 34 వార్తల కథనాలు »


గడాఫీ అంత్యక్రియలు జాప్యం
ట్రిపోలీ: తిరుగుబాటుదారుల కాల్పుల్లో మృతిచెందిన మొహమ్మద్ గడాఫీ అంత్యక్రియల నిర్వహణలో జాప్యం చోటుచేసుకుంది. గడాఫీ మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తుతోపాటు ఎక్కడ ఖననం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నాకే అంత్యక్రియలు జరుగుతాయని లిబియా అధికారులు ...
గడాఫీ ఖననంపై రాజుకుంటున్న వివాదంప్రజాశక్తి
ముగిసిన మరో నియంత చరిత్ర సాయుధ దళాల కాల్పుల్లో నేలకొరిగిన గడాఫీVaartha Telugu news portalఅన్ని 12 వార్తల కథనాలు »

ఎవ్వరినీ వదిలేది లేదు : ఆనం
హైదరాబాద్: అక్రమాలకు ఆధారాలు ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా ఎవ్వరినీ వదిలేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం అన్నారు. హెలికాప్టర్ దిగే విధంగా ...ఇంకా మరిన్ని »

హామీ రాకుండానే సమ్మె ఎందుకు విరమించారు?
    హైదరాబాద్ (వి.వి.) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండానే సకల జనుల సమ్మెను ఎందుకు విరమించాల్సి వచ్చిందో జెఎసి ఛైర్మన్ కోదండరామ్ సమాధానమివ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ...
సకల జనుల సమ్మె: కోదండరామ్ ఇంటి ముట్టడి, ఉద్రిక్తతదట్స్ తెలుగు
ప్రొ.కోదండరామ్ నివాసం ముట్టడిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »

త్వరగా తేల్చితే బావుంటుంది : సీఎం
న్యూఢిల్లీ: సోనియా గాంధీకి శస్త్రచికిత్స ముగిసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. సకల జనుల సమ్మె, తెలంగాణ, ఎమ్మెల్సీ తదితర అంశాలపై సోనియాతో చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని త్వరలో తేల్చితే బావుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ...
తెలంగాణపై తేల్చండి: సోనియాతో సిఎం కిరణ్దట్స్ తెలుగు
సోనియాతో ముఖ్యమంత్రి సమావేశంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »

కెసిఆర్ను జగన్తో పోల్చిన టిడిపి నేత మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద అవినీతిపరుడని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం ...
,కెసిఆర్ లకు ఎర్రబెల్లి, మోత్కుపల్లి సవాల్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

దూకుడు నిర్మాత త్రీడి చిత్రం డిటేల్స్
దూకుడు వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన అనిల్ సుంకర త్వరలో ఓ త్రీడీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ త్వరలో ఓ త్రీడి చిత్రంలో కనపించనున్నారు. ఈ చిత్రంలో నలుగురు హీరోలు ఉంటారు. ఇది సాంఘిక చిత్రమే. మెయిన్ హీరోగా అల్లరి ...
త్రీడీ సినిమాలో నరేష్సాక్షి
త్రీడీ మూవీలో అల్లరి నరేష్విశాలాంధ్ర
అన్ని 4 వార్తల కథనాలు »

సూర్య, రవితేజ కాంబినేష్ లో చిత్రం..డిటేల్స్
తెలుగు,తమిళ హారోలు కలిసి ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ స్టార్స్ మరెవరో కాదు సూర్య,రవితేజ. సూర్య నటించిన చిత్రాలన్నీ తెలుగులో డబ్బింగై హిట్ అవుతున్నాయి. అలాగే రవితేజ నటించిన చిత్రాలు తమిళంలోకి అనువాదం అవుతూ నిర్మాతలకు లాభాలను ...
రోబోకంటే పదిరెట్లు క్రేజ్ వచ్చింది!విశాలాంధ్ర
భారీ అంచనాలతో సెవెన్త్ సెన్స్ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
నేడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే
యువతుల మదిని దోచుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో, తెలుగు ప్రేక్షక హృదయాలలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈశ్వర్ తో తన సినీ కెరియర్ ని ప్రారంభించి జయాపజయాలు చవిచూసిన ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రాలతో ...
'రెబల్స్టార్'కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు
ట్రెండ్ మార్చిన రెబల్ స్టార్ స్టైలిష్ లుక్ తో...!   అన్ని 3 వార్తల కథనాలు »

పోలీసు సంక్షేమానికి ఏటా కోటి రుపాయిలు !
హైదరాబాద్,(వి.వి) : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఉన్న మాదిరిగానే పోలీసు శాఖ కోసం ప్రత్యేక ఆస్పత్రి నెలకొలుపుతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అవసరమైతే పోలీసు సిబ్బందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ వ్యయంతో చికిత్సలు ...
పోలీసు సంక్షేమానికి పెద్దపీట రూ.7 కోట్లతో సహాయ కార్యక్రమాలు ...
అన్ని 4 వార్తల కథనాలు »


చిరంజీవి స్క్రిప్టు ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ..
చిరంజీవి చివరకు స్క్రిప్టు ఓకే చేసారు.అయితే అది ఆయన నటించే చిత్రానికి కాదు..తన కుమారుడు రామ్ చరణ్ చిత్రానికి. వివి వినాయిక్ దర్సకత్వంలో రూపొందనున్న చిత్రానికి చెందిన స్క్రిప్టుని చిరంజీవి విని సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఆ స్క్రిప్టుని ఆకుల ...
'రచ్చ'లో సర్ప్రైజ్ సాంగ్     అన్ని 6 వార్తల కథనాలు »

గుర్తుండిపోయే ఫ్రెండ్
యువతరంలోని కన్ఫ్యూజన్స్, రకరకాల ఆలోచనల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్' కథాంశం. సిద్దార్థ్, శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నవంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. ...
11-11-11న 'ఓ మై ఫ్రెండ్
అన్ని 2 వార్తల కథనాలు »

మేము కూడా ఇప్పడు ఆండ్రాయిడ్ మార్కెట్లోకి:జడ్టిఈ
జడ్టిఈ కార్పోరేషన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్ని విడుదల చేయనుంది. గతంలో మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ ఫోన్స్ని విడుదల చేసిన జడ్టిఈ మొబైల్ కంపెనీ ఈ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. ఇంకా మరిన్ని »

అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం ప్రారంభ తేది
అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొదలు కానుంది.ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా ...
సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్సాక్షి   అన్ని 4 వార్తల కథనాలు »

బెజవాడ మీదే నాగ చైతన్య ఆశలు....!
ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అక్కినేని నాగచైతన్య రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్గా ఉన్నాడు. తొలి సినిమా జోష్, నాలుగో సినిమా దడ ఫ్లాపవగా రెండు, మూడు సినిమాలైన ఏమాయ చేసావె ,100% లవ్ సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు ...
కెరియర్ టర్నింగ్ లో నాగచైతన్య     అన్ని 2 వార్తల కథనాలు »

కొడుకుమీద నమ్మకంతో నాగార్జునే స్వయంగా...
తన కుమారుడు నాగచైతన్య తాజా చిత్రం బెజవాడపై ఉన్న నమ్మకంతో నాగార్జునే ఆ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. దాంతో నవంబర్ మూడవ తేదీన విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ...ఇంకా మరిన్ని »


సాక్షి


ఓ నియంత అంతిమ ఘడియలు
సాక్షి
50 గజాల దూరం ఈడ్చుకొచ్చి.. తీవ్రంగా కొట్టి... ఆవేశం ఆపుకోలేక కడుపులోనూ, తలపైనా కాల్పులు ట్రిపోలీ: కల్నల్ మొహమ్మద్ గడాఫీ.... ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియాను నాలుగుదశాబ్దాల పాటు అప్రతిహతంగా ఏలిన రారాజు... బొట్టు నెత్తురు చిందకుండా రాచరికానికి చరమగీతంపాడిన ...
గడాఫీ ఖననంపై రాజుకుంటున్న వివాదంప్రజాశక్తి
ముగిసిన మరో నియంత చరిత్ర సాయుధ దళాల కాల్పుల్లో నేలకొరిగిన గడాఫీVaartha Telugu news portal
నాటో కాల్పుల్లో లిబియా నియంత గడాఫీ హతం?దట్స్ తెలుగు

అన్ని 12 వార్తల కథనాలు »



తెలుగువన్


      ప్రాజెక్టును ఏ విధంగా నిర్మిస్తారో చూస్తాం : కేకే
    తెలుగువన్
      హైదరాబాద్: రాష్ట్రంలోని పెక్కు జిల్లాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా నిర్మిస్తారో తాము చూస్తామని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో నిస్సహాయులైన ...
ఎంతైనా పెంచుకో!సాక్షి
శవాలపై పోలవరం వద్దుప్రజాశక్తి
పోలవరం ప్రాజెక్టు డిజైన్ పై కవిత ఆందోళనTV5

అన్ని 5 వార్తల కథనాలు »


తెలుగువన్


    పోల'గరం'
    ప్రజాశక్తి
      పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కెసిఆర్ బినామికే ప్రాజెక్టు పనులు దక్కాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. దీంతో టిడిపి, టిఆర్ఎస్ల మధ్య మాటల యుద్దం మొదలైంది. పోలవరం ప్రాజెక్టు పనులను స్యూ కన్సార్టియం దక్కించుకున్న సంగతి తెలిసిందే ...
చల్లారని పోలవరం మంట, అక్రమాలపై హైకోర్టులో పిటిషన్దట్స్ తెలుగు
పోలవరంపై టిఆర్ఎస్, టిడిపి మధ్య మాటలయుద్దంTV5
'పోలవరం'పై హైకోర్టులో పిటిషన్సాక్షి
Vaartha Telugu news portal
అన్ని 19 వార్తల కథనాలు »


ప్రజాశక్తి


   జనవరిలోగా తెలంగాణ ఖాయం, ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో నేరుగా ...
   Vaartha Telugu news portal
   హైదరాబాద్, అక్టోబరు 19 ప్రభాతవార్త: ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్, సోనియాగాంధీలు అనుకుంటే కొత్త సంవత్సం 2012 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుం దని బిజెపి అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేకుండానే ఆర్టికల్ 3 ...
తెలంగాణకు అసెంబ్లీ తీర్మానం అనవసరం: అద్వానీసాక్షి
కాంగ్రెస్ తలచుకుంటే... జనవరి 1కే తెలంగాణవిశాలాంధ్ర
అసెంబ్లీ తీర్మానం అవసరంలేదుప్రజాశక్తి
దట్స్ తెలుగు -TV5
అన్ని 16 వార్తల కథనాలు »



TV5


    బెంగళూరులో జయ అక్రమాస్తుల కేసు విచారణ
   TV5
   తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసు విచారణ నేటికి వాయిదా పడింది. నిన్న రాచఠీవితో బెంగళూరుకు చేరుకున్న జయ.. కోర్టు విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరుగంటల పాటు విచారణ ఎదుర్కొన్న ఆమె.. విచారణ వాయిదా పడడంతో రాత్రి చెన్నై వెళ్లారు. మళ్లీ ఇవాళ బెంగళూరుకు ...
రెండోరోజు బెంగళూరుకు జయలలితసాక్షి
అక్రమ ఆస్తుల కేసు.... తొలిసారి బోనెక్కిన జయ!విశాలాంధ్ర
బోనెక్కిన జయలలితప్రజాశక్తి
దట్స్ తెలుగు
అన్ని 13 వార్తల కథనాలు »
  

దట్స్ తెలుగు


    హైదరాబాదులో విశాలాంధ్ర సభకు నో పర్మిషన్
   దట్స్ తెలుగు
      హైదరాబాద్: రాజధానిలో విశాలాంధ్ర మహాసభలకు పోలీసు శాఖ శుక్రవారం అనుమతి నిరాకరించింది. హైదరాబాదులో విశాలాంధ్ర సభలు నిర్వహిస్తే అల్లర్లు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు పోలీసు శాఖ అనుమతులు నిరాకరించారు. నగరంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ...

ఇంకా మరిన్ని »



సాక్షి


   'అవతరణ బహిష్కరణ టి.కాంగ్రెస్ ఎంపీల నిర్ణయం, భవిష్యత్ ...
   Vaartha Telugu news portal
హైదరాబాద్, అక్టోబరు 20 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఢిల్లీ నుంచి అం తగా ప్రోత్సాహకరమైన సంకేతాలు రాకపోవ టంతో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు శనివారం సాయం త్రం ఇక్కడి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సమావేశం ...
సీఎంపై అధిష్టానానికి ఫిర్యాదుసాక్షి
జానా ఇంట్లో టీ-కాంగ్ నేతల భేటీTV5
సిఎంపై ఫిర్యాదు చేస్తాం: పొన్నం, రేణుకపై ధ్వజందట్స్ తెలుగు

అన్ని 7 వార్తల కథనాలు »



దట్స్ తెలుగు


   అద్వానీ బహిరంగ క్షమాపణ చెప్పాలి
    ప్రజాశక్తి
     రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణాపై ప్రకటనలు చేస్తున్న బిజెపి సీనియర్ నేత ఎల్కె అద్వానీ బహిరంగ క్షమాపణ చెప్పాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 'ఒక ఓటు- రెండు రాష్ట్రాలు' అన్న బిజెపి, దానిని ఎందుకు పాటించలేదో మొదట చెప్పాలని ...
తెలంగాణపై క్షమాపణ చెప్పండి: అద్వానికి బొత్సదట్స్ తెలుగు
అద్వానీ వ్యాఖ్యలు అర్థరహితం: బొత్ససాక్షి
అద్వానీపై ఫైర్ అయిన బొత్సTV5

అన్ని 4 వార్తల కథనాలు »
d

తెలుగువన్


   పోల'గరం'
    ప్రజాశక్తి
      పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కెసిఆర్ బినామికే ప్రాజెక్టు పనులు దక్కాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. దీంతో టిడిపి, టిఆర్ఎస్ల మధ్య మాటల యుద్దం మొదలైంది. పోలవరం ప్రాజెక్టు పనులను స్యూ కన్సార్టియం దక్కించుకున్న సంగతి తెలిసిందే ...
చల్లారని పోలవరం మంట, అక్రమాలపై హైకోర్టులో పిటిషన్దట్స్ తెలుగు
పోలవరంపై టిఆర్ఎస్, టిడిపి మధ్య మాటలయుద్దంTV5
'పోలవరం'పై హైకోర్టులో పిటిషన్సాక్షి
Vaartha Telugu news portal
అన్ని 19 వార్తల కథనాలు »


తెలుగువన్


     ప్రాజెక్టును ఏ విధంగా నిర్మిస్తారో చూస్తాం : కేకే
    తెలుగువన్
       హైదరాబాద్: రాష్ట్రంలోని పెక్కు జిల్లాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా నిర్మిస్తారో తాము చూస్తామని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో నిస్సహాయులైన ...
ఎంతైనా పెంచుకో!సాక్షి
శవాలపై పోలవరం వద్దుప్రజాశక్తి
పోలవరం ప్రాజెక్టు డిజైన్ పై కవిత ఆందోళనTV5

అన్ని 5 వార్తల కథనాలు »
d 

ప్రజాశక్తి


    జనవరిలోగా తెలంగాణ ఖాయం, ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో నేరుగా ...
   Vaartha Telugu news portal
    హైదరాబాద్, అక్టోబరు 19 ప్రభాతవార్త: ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్, సోనియాగాంధీలు అనుకుంటే కొత్త సంవత్సం 2012 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుం దని బిజెపి అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేకుండానే ఆర్టికల్ 3 ...
తెలంగాణకు అసెంబ్లీ తీర్మానం అనవసరం: అద్వానీసాక్షి
కాంగ్రెస్ తలచుకుంటే... జనవరి 1కే తెలంగాణవిశాలాంధ్ర
అసెంబ్లీ తీర్మానం అవసరంలేదుప్రజాశక్తి
దట్స్ తెలుగు -TV5
అన్ని 16 వార్తల కథనాలు »


విశాలాంధ్ర


   హామీ రాకుండానే సమ్మె ఎందుకు విరమించారు?
   విశాలాంధ్ర
     హైదరాబాద్ (వి.వి.) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండానే సకల జనుల సమ్మెను ఎందుకు విరమించాల్సి వచ్చిందో జెఎసి ఛైర్మన్ కోదండరామ్ సమాధానమివ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ...
సకల జనుల సమ్మె: కోదండరామ్ ఇంటి ముట్టడి, ఉద్రిక్తతదట్స్ తెలుగు
ప్రొ.కోదండరామ్ నివాసం ముట్టడిసాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
d

TV5


దీక్షల వెనక దాగున్న రాజకీయం
TV5
దీక్షలతో దద్దరిల్లిన ఖమ్మం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేక తెలంగాణా కోసమే నేతలు ఆమరణదీక్షలకు దిగినా దీనిలో రాజకీయ ధృక్కోణం ఉందంటున్నారు ప్రజలు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నేత వనమా తనయుడు రాఘవలు దీక్షలు ఆ ...
'కూనంనేని' దీక్ష విరమణసాక్షి
తెలంగాణా సాధనకై ఉధృత ఉద్యమాలువిశాలాంధ్ర
సిఎంపై నాగం నిప్పులు, కూనంనేని దీక్ష విరమణదట్స్ తెలుగు

అన్ని 11 వార్తల కథనాలు »
d


సాక్షి


 1నుంచి ఆమరణ దీక్ష దీక్షను అడ్డుకుంటే ఆత్మబలిదానం చేసుకుంటా ...
  Vaartha Telugu news portal
   నల్లగొండ, అక్టోబరు 20, ప్రభాతవార్త ప్రతినిధి: నాలు గున్నరకోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ.. ఆ తెలం గాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం నవం బరు ఒకటవతేదీ నుండి ఆమరణ దీక్ష చేపడ తానని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంచేశారు. ఇది ఆవేశంతో తీసుకున్న ...
1 నుండి ఆమరణ నిరాహార దీక్షవిశాలాంధ్ర
తెలంగాణ కోసం 1న ఆమరణదీక్షసాక్షి
ఆమరణ దీక్షలు - నిరసన కార్యక్రమాలుTV5

అన్ని 5 వార్తల కథనాలు »


దట్స్ తెలుగు


   పోచారం ప్రమాణ స్వీకారం, విమర్శించిన తెలుగుదేశం
    దట్స్ తెలుగు
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మధ్యాహ్నం తన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ...
ఎమ్మెల్యేగా పోచారం ప్రమాణంTV5
ఎమ్మెల్యేగా పోచారం ప్రమాణ స్వీకారంసాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »
d

తెలుగువన్


   రామోజీ, రాధాకృష్ణకు సాక్షి రాసిస్తాం: శోభా నాగిరెడ్డి
   దట్స్ తెలుగు
     హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, టివి9 రవి ప్రకాశ్లపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు శోభా నాగిరెడ్డి, గట్టు రామచంద్రా రావు శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పచ్చళ్లు అమ్మి వ్యాపారాలు చేసిన ...
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9 లకు YSR కాంగ్రెస్ సవాల్TV5
టివి9, ఆంధ్రజ్యోతి, ఈనాడులకు సవాల్సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
d




విశాలాంధ్ర


    హామీ రాకుండానే సమ్మె ఎందుకు విరమించారు?
   విశాలాంధ్ర
      హైదరాబాద్ (వి.వి.) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండానే సకల జనుల సమ్మెను ఎందుకు విరమించాల్సి వచ్చిందో జెఎసి ఛైర్మన్ కోదండరామ్ సమాధానమివ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ...
సకల జనుల సమ్మె: కోదండరామ్ ఇంటి ముట్టడి, ఉద్రిక్తతదట్స్ తెలుగు
ప్రొ.కోదండరామ్ నివాసం ముట్టడిసాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »


TV5


దీక్షల వెనక దాగున్న రాజకీయం
TV5
దీక్షలతో దద్దరిల్లిన ఖమ్మం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేక తెలంగాణా కోసమే నేతలు ఆమరణదీక్షలకు దిగినా దీనిలో రాజకీయ ధృక్కోణం ఉందంటున్నారు ప్రజలు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నేత వనమా తనయుడు రాఘవలు దీక్షలు ఆ ...
'కూనంనేని' దీక్ష విరమణసాక్షి
తెలంగాణా సాధనకై ఉధృత ఉద్యమాలువిశాలాంధ్ర
సిఎంపై నాగం నిప్పులు, కూనంనేని దీక్ష విరమణదట్స్ తెలుగు

అన్ని 11 వార్తల కథనాలు »
;


d

సాక్షి


  'నోయిడా భూసేకరణ' నోటిఫికేషన్ రద్దు
  సాక్షి
   అలహాబాద్: నోయిడా భూసేకరణ వ్యవహారంలో మాయావతి సర్కారుకు అలహాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. నోయిడా పరిధిలోని మూడు గ్రామాల్లో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను న్యాయస్థానం కొట్టేసింది. మిగతాచోట్ల భూములు కోల్పోయిన రైతులకు ...
'మాయ' సర్కారుకు చుక్కెదురుప్రజాశక్తి
నోయిడా భూసేకరణ కేసులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బTV5

అన్ని 5 వార్తల కథనాలు »


దట్స్ తెలుగు


   రాహుల్ అమేథీ పర్యటనలో కలకలం
   సాక్షి
     అమేథీ: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పర్యటనలో కలకలం రేగింది. ఒకరోజు పర్యటన కోసం అమేథీ వచ్చిన ఆయన.. ఓ సభలో ప్రసంగించాల్సి ఉంది. ఆ సభాస్థలి లోనికి తుపాకీతో వెళ్లడానికి ప్రయత్నించిన ప్రదీప్ కుమార్ సోనీ అనే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ...
రాహుల్ కాన్వాయ్లోకి అపరిచితుడుTV5
రాహుల్ గాంధీ మీటింగ్ వద్ద రివాల్వర్ కలకలందట్స్ తెలుగు

అన్ని 4 వార్తల కథనాలు »
d

TV5


  `కాగ్' లెక్కలకు ప్రణబ్ ఫుల్ మార్క్స్
   TV5
    కాగ్ లెక్కల్లోనే తేడాలున్నాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రణబ్ , కాగ్ ను భుజాలకెక్కించుకోవడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దేశాన్ని కుదిపేస్తున్న కుంభకోణాల నష్టాన్ని అంచనావేయడంలో కాగ్ లెక్కలపై రాజకీయ దుమారం రేగుతుంటే, మరో పక్క కేంద్ర ...
మనపైనా మాంద్యం ప్రభావంవిశాలాంధ్ర
పరిధి దాటలేదుప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »
i

సాక్షి


ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పా?: అద్వానీ
సాక్షి
కోల్కతా: మన్మోహన్ సింగ్ బలహీన ప్రధాని అంటూ తాను తరచూ విమర్శలు చేయడాన్ని బీజేపీ అగ్రనేత అద్వానీ సమర్థించుకున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో తప్పేముందని ఆయన అన్నారు. ఒకవేళ తప్పే అయితే తాను నేరం అంగీకరిస్తానని చెప్పారు. జనచేతన యాత్రలో భాగంగా శుక్రవారం ...
నేను పరుష పదజాలం వాడను ప్రధానికి స్పష్టం చేసిన అద్వానీVaartha Telugu news portal

అన్ని 6 వార్తల కథనాలు »
c

TV5


  అన్నా టీంను టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్
   TV5
   లోక్పాల్ బిల్లు విషయంలో కేంద్రాన్ని ముప్పుతిప్పలు పెట్టి టీం అన్నా సభ్యులపై... ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్నా టీం సభ్యులైన శాంతిభూషణ్, ప్రశాంతి భూషణ్, అరవింద్ కేజ్రీవాల్ పైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు తాజాగా.. కిరణ్ బేడీపై విమర్శలు ...
వివాదంలో కిరణ్ బేడిసాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »


TV5


    గుజరాత్లో స్వల్ప భూకంపం
    TV5
గుజరాత్లో స్వల్ప భూకంపం సంభవించింది. రాత్రి 10.45 ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5 గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. జునాగఢ్ జిల్లాలోని వన్స్థలి పట్టణాన్ని ఈ భూకంపానికి ...
నల్లగొండ జిల్లాలో స్వల్ప భూకంపంసాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »
d

TV5
    


   బెంగళూరు జైల్లో యడ్యూరప్ప
   TV5
భూకుంభకోణంలో అరెస్టై జైల్లో ఉన్న యడ్యూరప్ప బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. కోర్టు ఆయనకు 22 వరకూ రిమాండ్ విధించిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఆయన పరప్పన్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. నిన్న ఆస్పత్రి నుంచి డిస్చార్జయిన ఆయనకు VIP ట్రీట్మెంట్ దొరుకుతోంది. ...
ఆస్పత్రి నుంచి జైలుకు యడ్యూరప్పసాక్షి
కలత చెంది జైలుకే వెళ్తానంటున్న యడ్యూరప్పదట్స్ తెలుగు
యడ్యూరప్పకు ఛాతీనొప్పివిశాలాంధ్ర

అన్ని 12 వార్తల కథనాలు »
d

సాక్షి


  కేజ్రివాల్పై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర: బీజేపీ
  సాక్షి
   అలహాబాద్: ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే బృందంలోని సభ్యుడైన అరవింద్ కేజ్రివాల్పై జరిగిన చెప్పు దాడి ఘటనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఆరోపించింది. అవినీతి ఉద్యమాన్ని తొక్కిపెట్టేందుకు కాంగ్రెస్ ఇలాంటి కొత్త కుట్రలు పన్నుతోందని పేర్కొంది. ...
హజారే బృందం ర్యాలీలో కేజ్రీవాల్పై దాడి పై దాడి పూర్తిస్థాయి ...Vaartha Telugu news portal
అన్నా టీంపై ఆగని దాడులుTV5
అన్నా టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్పై దాడిదట్స్ తెలుగు

అన్ని 9 వార్తల కథనాలు »
is

దట్స్ తెలుగు


    సిఎం, బొత్స ఛలో ఢిల్లీ: కాంగ్రెసు నేతల హస్తిన దారి
    దట్స్ తెలుగు
     హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు రాజకీయంతో హస్తిన మరోసారి వేడెక్కనుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బాట పట్టనున్నారు. రైలు రోకోలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు ...

ఇంకా మరిన్ని »


TV5


   అమెరికా, పాక్ మధ్య పెరుగుతున్న దూరం
   TV5
తీవ్రవాదం విషయంలో పాకిస్తాన్ను అమెరికా మరోసారి హెచ్చరించింది. పాముకు పాలు పోస్తే మనకే నష్టం అంటూ హితబోధ చేసింది. ముష్కరులను మట్టుబెట్టేందుకు ఉమ్మడిపోరు సాగిద్దామని పిలుపునిచ్చింది. మరోవైపు.. హక్కానీ నెట్వర్క్పై నాటో దళాల దాడులు కొనసాగుతున్నాయి. ...
పెరట్లో పాములు పెంచొద్దుసాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »



అమెరికా-నాటో లక్ష్యం నెరవేరింది
ప్రజాశక్తి
లిబియా మాజీ అధ్యక్షుడు మౌమ్మార్ గడాఫీ హత్యను సిపిఎం పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. గడాఫీని హత్య చేయడంతో లిబియాలో జోక్యం చేసుకున్న అమెరికా- నాటో దళాల ప్రధా లక్ష్యం పూర్తయిందని పొలిట్బ్యూరో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ...

ఇంకా మరిన్ని »


ప్రజాశక్తి


    మన్మోహన్ హితోపదేశం
    ప్రజాశక్తి
    ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థకు గుండెకాయ అయిన అమెరికా, యూరపు దేశాలలో తలెత్తిన ఆర్థిక మాంద్యం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ గురించి ఇన్నాళ్లూ చూపించిన రంగుల కలలు, కల్పించిన భ్రమలను పటాపంచలు చేసింది. ఫైనాన్స్ పెట్టుబడి, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వికృత రూపాన్ని ...
ఆర్థిక మాంద్యంపై దృష్టిసారించండివిశాలాంధ్ర

అన్ని 3 వార్తల కథనాలు »
d


దట్స్ తెలుగు


   అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం ప్రారంభ తేది
    దట్స్ తెలుగు
      అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొదలు కానుంది.ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా ...
సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
d


దట్స్ తెలుగు


   త్రీడీ సినిమాలో నరేష్
     సాక్షి
                                 ఇప్పుడు ప్రపంచమంతా త్రీడీ సినిమాల హవా నడుస్తోంది. హాలీవుడ్... బాలీవుడ్ల్లో ఇప్పటికే చాలా త్రీడి సినిమాలు వచ్చేశాయి. తాజాగా టాలీవుడ్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిందాస్, అహ నా పెళ్లంట చిత్రాలను నిర్మించి, ...
త్రీడీ మూవీలో అల్లరి నరేష్విశాలాంధ్ర
మల్టీ స్టారర్ కాదు మల్టీమల్లీస్టారర్-అల్లరి నరేష్ తో 3డి మూవీ..!దట్స్ తెలుగు

అన్ని 3 వార్తల కథనాలు »
t;


అక్కడ మహేష్ బాబు...శర్వానంద్
దట్స్ తెలుగు
ఇప్పుడు తమిళంలో హాట్ టాపిక్ ఏమిటా అంటే శర్వానంద్ నటించిన తాజా చిత్రం న 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' కలెక్షన్స్. ఆ చిత్రం దాదాపు నలభై కోట్లు వరకూ కలెక్టు చేసిందని,అదీ ముప్పై రోజుల్లో చెప్పుకుంటున్నారు. దాదాపు 150 ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే హిట్ టాక్ ...
డబ్బింగ్లో 'జర్నీ'ప్రజాశక్తి
రెండు జంటల ప్రేమ ప్రయాణంVaartha Telugu news portal

అన్ని 3 వార్తల కథనాలు »




Vaartha Telugu news portal


   పోలీసు సంక్షేమానికి ఏటా కోటి రుపాయిలు !
    విశాలాంధ్ర
       హైదరాబాద్,(వి.వి) : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఉన్న మాదిరిగానే పోలీసు శాఖ కోసం ప్రత్యేక ఆస్పత్రి నెలకొలుపుతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అవసరమైతే పోలీసు సిబ్బందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ వ్యయంతో చికిత్సలు ...
పోలీసు సంక్షేమానికి పెద్దపీట రూ.7 కోట్లతో సహాయ కార్యక్రమాలు ...Vaartha Telugu news portal
హోంగార్డుల వేతనాల పెంపుప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »




సాక్షి


ఆ ఇద్దరూ ఆరా తీస్తే ఇరుకుల్లో పడేదాన్ని
సాక్షి
''నేను సహజ సౌందర్యాన్ని ఇష్టపడతాను. అందుకే రసాయనాలు వాడి తయారు చేసిన సౌందర్య సాధనాలకు దూరంగా ఉంటాను. గ్యాప్ దొరికితే చాలు.. మొహానికి తేనె కానీ టమోటా గుజ్జు కానీ రాసుకుంటాను. వాటి వల్ల చర్మంలో పేరుకుపోయిన మలినాలన్నీ పోయి, మొహం కాంతివంతంగా తయారవుతుంది. ...
ఈవిడ..ఆవిడను మించిపోతుందట!దట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »



TV5


    బెజావాడ మీదే నాగ చైతన్య ఆశలు....!
   TV5
    ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అక్కినేని నాగచైతన్య రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్గా ఉన్నాడు. తొలి సినిమా జోష్, నాలుగో సినిమా దడ ఫ్లాపవగా; రెండు, మూడు సినిమాలైన ఏమాయ చేసావె ,100% లవ్ సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు ...
కెరియర్ టర్నింగ్ లో నాగచైతన్యదట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »



ప్రజాశక్తి


   భారీ అంచనాలతో సెవెన్త్ సెన్స్
   ప్రజాశక్తి
    మురుగదాస్, సూర్యల తాజా ప్రాజెక్ట్ 'సెవెన్త్ సెన్స్'పై సినీలోకంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంలో 'ఏడామ్ అరివు' పేరుతో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తమిళంలో సూర్యకున్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది ! సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ...
దీపావళి టపాకాయగా సంచనం సృష్టించనున్న సెవెంత్ సెన్స్ !?దట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »



దట్స్ తెలుగు


   కొత్త కొత్త స్టెప్పులు కావాలంట...
    ప్రజాశక్తి
      తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం చిత్రాలలో 450కి పైగా పాటలకు నృత్యాలను కంపోజ్ చేసిన డ్యాన్స్మాస్టర్ అశోక్రాజా. ఈయన తాజాగా తమిళంలో జయం రవి దర్శకత్వంలో విజరు హీరోగా రూపొందిన 'వేలాయుధం' చిత్రానికి నృత్య రీతుల్ని అందించారు. ఈ సంధర్భంగా ఆయన చెన్నయ్ లో విలేకరులతో తన ...
అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ కోరిక ఎప్పటికి తీరేనూ...!?దట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »



TV5


    కర్నూలు MRS టైర్ల గోడౌన్లో ఫైర్
    TV5
    రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. కాకినాడ డీప్వాటర్పోర్ట్లో జరిగిన ప్రమాదం పెద్దది కాగా.. మిగతా చోట్ల జరిగిన ప్రమాదాలు కూడా భారీ నష్టాన్ని మిగిల్చాయి.కర్నూల్లోని MRS టైర్ల గోడౌన్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటలు తీవ్రస్థాయిలో ...
కర్నూలులో భారీ అగ్నిప్రమాదంసాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
d


TV5


   75కిలోల బెల్లంతో తులాభారం సమర్పించిన సూపర్ స్టార్...!
   దట్స్ తెలుగు
తనకు అనారోగ్యం కలిగినప్పుడు పెట్టుకున్న మొక్కును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న తిరుమల వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. తన మిత్రుడు, నటుడు మోహన్ బాబు, కుటుంబ సభ్యులతో కలిసి రజనీ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తులాభారంగా 75 ...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్TV5

అన్ని 4 వార్తల కథనాలు »
d