2007లో ఫెమినా మిస్ ఇండియా విన్నర్‌గా నిలిచిన సారాజానే దియాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసనత విష్ణువర్థన్ మూవీ లో మెయిన్ లీడ్‌లో నటిస్తుంది. మొదటిసారిగా తెలుగులో నటిస్న్ను ఈ అందాల భామ ఈ మధ్య మాట్లాడుతూ ''తెలుగులో నటించా లని ఎప్పటినుంచో వుంది.. కాని అవకాశం కోసం ఎదురుచూశాను. అయితే నేను వెయిట్ చేసినందుకు పవన్‌కళ్యాణ్ సరసన నటించే అవ కాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా వుంది. వపన్ నాకు చాలా కోస్టార్... లాంగ్వేజ్ ప్రాబ్లం వున్నా కూడా అర్థం చేసుకుని చేస్తున్నారు. నా పాత్ర ఏమిటనేది వెండితెరపై చూడాల్సిందే.. నేను ఎలా ఎంజా రు చేసి చేశానో మీరు అందకు మించి ఎంజారు చేస్తారు. అలాగే హైదరా బాద్ నాకు చాలా నచ్చింది. ముఖ్య ంగా తెలుగు పీపుల్ చాలా రెస్‌పె క్ట్‌డ్‌గా వున్నారు. నేను ముందు తెలు గు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను' అంది..