![]() తెలుగువన్ | ప్రజలకు నేతల దసరా శుభాకాంక్షలు తెలుగువన్ హైదరాబాద్: విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్కుమార్ రెడ్డి దసరా శుభాకాంక్షలు tతెలిపారు. ఈ మేరకు రాజ్భవన్, సీఎం కార్యాలయం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ... జగన్ దసరా శుభాకాంక్షలు సిఎం దసరా శుభాకాంక్షలు |
![]() దట్స్ తెలుగు | చౌక టాబ్లెట్ కంప్యూటర్ వచ్చేసింది! విశాలాంధ్ర న్యూఢిల్లీ : ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ ధర గల టాబ్లెట్ పర్సనల్ కంప్యూటర్ (పిసి) మార్కెట్లోకి వచ్చేసింది. దీన్ని భారత్ ఆవిష్కరించడం విశేషం. దీని విలువ కేవలం 2276 రూపాయలు మాత్రమే. సమాచార, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో భాగంగా విద్యను విస్తరించేందుకు ... రూ.1200కే ట్యాబ్లెట్ అతిచవకైన 'ఆకాశ్' టాబ్లెట్ విడుదల |
![]() తెలుగువన్ | కోమటిరెడ్డి రాజీనామాకు గవర్నర్ ఆమోదం సాక్షి హైదరాబాద్, న్యూస్లైన్: మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పోర్టుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామాను గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ బుధవారం ఆమోదించారు. కేంద్రం సెప్టెంబరు 30 లోపు తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపనిపక్షంలో తన మంత్రిపదవికి రాజీనామా చేస్తానన్న ... కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం |
కరెంట్ భారం జనంపైనే! సాక్షి హైదరాబాద్, న్యూస్లైన్: సకల జనుల సమ్మె కారణంగా.. కరెంటు కొనుగోళ్ల నిమిత్తం చేస్తున్న ఖర్చును విద్యుత్ వినియోగదారుల నుంచే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మార్గాల్లో విద్యుత్ను కొనుగోలు చేయడం వల్ల రూ.730 కోట్ల వ్యయం అయ్యిందని, ఈ మొత్తాన్ని ... ఇక సర్ఛార్జీల మోత 730 కోట్ల సర్'చార్జి' |
సిరియాపై ఆంక్షలు వద్దు సాక్షి న్యూయార్క్: సిరియాపై ఆంక్షల కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా, చైనాలు వ్యతిరేకించాయి. మంగళవారం జరిగిన ఓటింగ్లో అవి తీర్మానాన్ని వీటో చేశాయి. దీంతో తీర్మానం వీగిపోయింది. భారత్, బ్రెజిల్, లెబనాన్, దక్షిణాఫ్రికాలు ... రష్యావీటో సిరియా ప్రజలకు చెంపదెబ్బ సిరియాపై ఐరాస తీర్మానం రష్యా, చైనా వీటో |
![]() సాక్షి | నిర్ణీత కాలపరిమితి చెప్పలేం: ఆజాద్ తెలుగువన్ న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితి చెప్పలేమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. దసరా తర్వాత జాతీయ స్థాయిలో సంప్రదింపులు మొదలుపెడతామని ఆయన వెల్లడించారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ... కాలపరిమితి కుదరదు |
![]() సాక్షి | క్వాజీ స్ఫటికాలకు నోబెల్ సాక్షి స్టాక్హోమ్: శాస్త్ర ప్రపంచంలో అసాధ్యమనుకున్నవి సుసాధ్యమైన సందర్భాలు ఎన్నో... ఈ ఏటి రసాయనశాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీత డేనియల్ షెట్మన్ ఆవిష్కరణ కూడా అలాంటిదే. సుమారు 30 ఏళ్ల క్రితం ఆయన 'క్వాజీ క్రిస్టల్స్' అని పిలిచే వినూత్న రసాయన నిర్మాణం అప్పటివరకూ ... ఇజ్రాయిల్ శాస్త్రవేత్తకు కెమిస్ట్రీ 'నోబెల్' |
![]() తెలుగువన్ | హజారే అల్టిమేటంపై కేంద్రం అసంతృప్తి తెలుగువన్ న్యూఢిల్లీ: జనలోక్పాల్ బిల్లుపై అన్నాహజారే అల్టిమేటం ఇవ్వడం పట్ల కేంద్రం తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశంలో జనలోక్పాల్ బిల్లుకు ఆమోదం తెలపకపోతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని అన్నా ప్రకటించిన సంగతి ... ప్రభుత్వం అసంతృప్తి 'అన్నా అల్టిమేటం అసంతృప్తి కలిగించింది' |
![]() ప్రజాశక్తి | ప్రణబ్ ద్వారా కాంగ్రెస్ సంకేతాలు! సాక్షి న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: తెలంగాణ అంశానికి పరిష్కారం ఏమిటనే విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతల్లో తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయా? లేక.. తెలంగాణ అంశంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లన్నింటినీ సమీక్షించాలన్న దిశగా కాంగ్రెస్ ... ఏకాభిప్రాయానికి కృషి |
![]() సాక్షి | సైద్ధాంతిక గందరగోళం లేదు సాక్షి ముంబై: కాంగ్రెస్ వ్యతిరేక వైఖరితో పాటు, అన్ని పార్టీల తరఫునా మంచివారిని ఎన్నుకోవాలనే తన విజ్ఞప్తి విషయంలో సిద్ధాంతపరమైన గందరగోళం ఎంతమాత్రమూ లేదని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే స్పష్టం చేశారు. అంతేకాదు తన కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి వల్ల బీజేపీకి ... సైద్ధాంతిక గందరగోళం లేదు : హజారే |
![]() సాక్షి | పండగలాంటి సినిమా నిప్పు సాక్షి ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 28) న ప్రారంభించుకున్న 'నిప్పు' సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకుడు కాగా, మరో దర్శకుడు వైవీఎస్ చౌదరి నిర్మాత కావడం విశేషం. రవితేజ, దీక్షాసేథ్ నాయకానాయికలుగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికి అరవై శాతం పూర్తయ్యింది. ... సంక్రాంతికి 'నిప్పు' యాక్షన్లో 'నిప్పు' |
![]() ప్రజాశక్తి | 'ఫేస్బుక్ లోగో ఆవిష్కరణ' Vaartha Telugu news portal వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో డాII మళ్ల విజయ ప్రసాద్ నిర్మిం చిన చిత్రం 'ఫేస్బుక్. ఈ చిత్రానికి సం బంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీ వల హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావ్ఞ లోగో ఆవిష్కరించగా, ఫస్ట్ లుక్ను ... 'ఫేస్బుక్'లో అన్నీ ఉంటాయి ఫేస్బుక్...సందేశం |
![]() ప్రజాశక్తి | 'విశ్వవ్యాప్తికి నోబెల్ బహుమానం Vaartha Telugu news portal స్టాక్హోం వివిధ విజ్ఞాన శాస్త్రాలలో విశేష కృషిచేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చే నోబెల్ బహుమతి ఈసారి భౌతిక శాస్త్రంలో అంతరిక్షపరిశోధక శాఖ మంగళవారం గెలుచు కుంది. విశ్వం వ్యాప్తి చెందిన విధానాన్ని సిద్ధాంతీకరించిన ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ సొంతం ... భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ |
![]() విశాలాంధ్ర | సఫారీల కథ సమాప్తం సాక్షి బెంగళూరు: చాంపియన్స్ లీగ్లో దక్షిణాఫ్రికా జట్ల కథ ముగిసింది. కోబ్రాస్తో పాటు వారియర్స్ కూడా లీగ్ దశతోనే సరిపెట్టుకుని టోర్నీని ముగించింది. సెమీస్కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ కౌంటీ జట్టు సోమర్సెట్ ఆల్రౌండ్ నైపుణ్యంతో వారియర్స్ను ... 12 రన్స్తో వారియర్స్ 'చిత్తు' సెమీస్కు సోమర్సెట్ |
![]() తెలుగువన్ | గుజరాత్ సర్కారుకు కోర్టులో చుక్కెదురు సాక్షి అహ్మదాబాద్: ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కేసు విషయంలో గుజరాత్ ప్రభుత్వానికి స్థానిక కోర్టులో చుక్కెదురైంది. భట్ బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన దరఖాస్తును బుధవారం సెషన్స్ కోర్టు తిరస్కరించింది. భట్పై మరో కోర్టులో రిమాండ్ ... మోడి సర్కారుకు కోర్టులో చుక్కెదురు మాయ మాటలకు లొంగేది లేదు |
![]() సాక్షి | పాక్ మా కవల సోదర దేశం సాక్షి న్యూఢిల్లీ: భారత్తో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం పాకిస్థాన్కు వ్యతిరేకం కాదని అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ పునరుద్ఘాటించారు. పాక్ తమ కవల సోదర దేశం కాగా, భారత్ తమకు గొప్ప మిత్ర దేశమని వ్యాఖ్యానించారు. 'మా మిత్రుడితో మంగళవారం కుదుర్చుకున్న ... పాక్ కవల సోదరుడు భారత్ మంచి స్నేహితుడు |
![]() ప్రజాశక్తి | మూడు గెటప్ల్లో బాలకృష్ణ ప్రజాశక్తి నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీరారు, సలోని కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ మూడు వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. ... |
![]() ప్రజాశక్తి | ప్రభాస్కు రచయితే దర్శకుడు ప్రజాశక్తి బృందావనం, మున్నా, ఊసరవెల్లి చిత్రాలకు రచయిగాపనిచేసిన కొరటాల శివ దర్శకుడిగా మారనున్నారు. ప్రభాస్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి. వంశీకృష్ణ,ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెలాఖరున ప్రారంభంకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ... |
![]() ప్రజాశక్తి | పవన్కళ్యాణ్ పంజా ప్రజాశక్తి పవన్కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రానికి 'పంజా' అనే పేరు నిర్ణయించారు. విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నీలిమ తిరుమలశెట్టి, శోభుయార్లగడ్డ నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ, కథానుగుణంగా పవన్ ... |
పనిచేసిన రోజులకు వేతనాలు చెల్లించాలి విశాలాంధ్ర హైదరాబాద్ (వి.వి.) : పని చేసిన రోజులకు వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మికశాఖ బుధ వారం ఆదేశించింది. తక్షణమే కార్మికులకు జీతాలతోపాటు పండుగ అడ్వాన్స్ కూడా చెల్లించాలని సూచించింది. 8వ తేదీలోగా వేతనాలు, అడ్వాన్స్ చెల్లించకపోతే 20వేల మందితో ... నేడు సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ |
![]() విశాలాంధ్ర | వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారత్-స్విస్ల మధ్య పన్ను సమాచార ... విశాలాంధ్ర వియన్నా : భారత్- స్విట్జర్లాండ్ల మధ్య పన్ను సంబంధిత సమాచార మార్పి డి ప్రారంభం కానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇరు దేశాలు పన్నుల కు సంబంధించిన సమాచా రాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నారు. ఈ మేరకు స్విట్జర్లాండ్ పార్లమెంట్ గురువారం నూతన పన్ను సమాచార మార్పిడి ... ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం |
![]() దట్స్ తెలుగు | దసరా ప్రయాణంపై 'సమ్మెట' Vaartha Telugu news portal తెలంగాణ లో మూడు వారాలుగా జరుగుతున్న సకల జను ల సమ్మె ప్రయాణికులపై తీవ్రప్రభావం చూపు తోంది. దసరాకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయా ణికులకు తగుస్థాయిలో రవాణ సౌకర్యం లేకపో వడంతో తమ ప్రయాణాలను వాయిదా వేసు కుంటున్నారు. పోలీస్ బందోబస్తుతో ప్రత్యేక బస్లు నడుపుతామని ... ఆరు ప్రత్యేక రైళ్లు |
అవినీతి మంత్రులపై మాయ వేటు ప్రజాశక్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులకు యుపి ముఖ్యమంత్రి మాయావతి బుధవారం ఉద్వాసన పలికారు. ఒక అవినీతి కేసు విచారణలో మంత్రివర్గంలోని రంగనాధ్ మిశ్రా, బాద్షాసింగ్లను లోకాయుక్త దోషిగా నిర్ణయించటంతో మాయావతి వారిని మంత్రివర్గం నుండి తొలగించారు. ... ఇద్దరు మంత్రులకు మాయా ఉద్వాసన మరో యుపి మంత్రిపై వేటు? |
![]() సాక్షి | భారత్ ప్రమాదకారి సాక్షి హైదరాబాద్, న్యూస్లైన్: 'అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకున్నా భారత్ ఇప్పటికీ పటిష్టమైన జట్టే. అనుభవం లేకున్నా సొంతగడ్డపై వారి యువ ఆటగాళ్లు చెలరేగిపోగలరు. అయితే ఈ చాలెంజ్కు మేం సిద్ధంగా ఉన్నాం' అని ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ వ్యాఖ్యానించాడు. ... |