![]() తెలుగువన్ | రాష్టాన్ని ముక్కలు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: ఎర్రంనాయుడు దట్స్ తెలుగు శ్రీకాకుళం: సమైక్యాంధ్రకు ప్రతికూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం అగ్ని గుండమే అవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రంనాయుడు హెచ్చరించారు. సమైక్యాంధ్రకు ప్రతికూలంగా నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాల్సి వస్తుందని ఆయన ... కేంద్రం మౌనం వీడాలి : ఎర్రన్నాయుడు |
![]() తెలుగువన్ | పాలకుల కుట్రను భగ్నం చేయాలి: గద్దర్ తెలుగువన్ కరీంనగర్ : తెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్టు ధోరణితో అణిచివేయాలని చూస్తున్నాయని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. నిర్బంధకాండను ఎదుర్కొవడం తెలంగాణ ప్రజలకు కొత్తేమి కాదన్నారు. పాలకుల కుట్రను భగ్నం చేయాలన్నారు. ప్రస్తుత ఉద్యమం నచ్చకపోతే ... ప్రభుత్వ కుట్రను భగ్నం చేయాలి: గద్దర్ |
![]() తెలుగువన్ | పోచారం ఘన విజయం తెలుగువన్ నిజామాబాద్: బాన్సువాడ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్పై 49889 ఓట్ల భారీ భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం రౌండ్లు పూర్తయ్యే సరికి పోచారం శ్రీనివాస్ ... 49 వేల ఓట్లతో పోచారం విజయం బాన్స్వాడలో పోచారం విజయం తెలంగాణ ప్రజల విజయం: పోచారం |
![]() దట్స్ తెలుగు | తేల్చుకోలేని స్థితిలో తెలంగాణ మంత్రులు: బొత్స దట్స్ తెలుగు విశాఖపట్నం: తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రస్తుతం ఎటూ తేల్చుకోలని పరిస్థితిలో ఉన్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం విశాఖపట్నంలో అభిప్రాయపడ్డారు. వారు ప్రభుత్వంలో ఉన్నందున బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి వారు తెలంగాణ ... |
![]() తెలుగువన్ | 'దమనకాండను నిరశిస్తూ తెలంగాణ బంద్' తెలుగువన్ హైదరాబాద్: సీమాంధ్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండను నిరశిస్తూ తెలంగాణ బంద్కు మరోమారు పిలుపునివ్వడం చాలా బాధాకరమని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా జేఏసీ ఇచ్చిన మూడు రోజుల రైల్రోకోలపై రాష్ట్ర ప్రభుత్వం ... నేడు తెలంగాణ బంద్ నేడు బంద్ రేపు బంద్కు కోదండరామ్ పిలుపు |
![]() దట్స్ తెలుగు | నెలాఖరు దాకా గాలి జనార్దన్ రెడ్డి రిమాండ్ దట్స్ తెలుగు హైదరాబాద్: గనుల అక్రమ తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ గడువు ముగిసిపోవడంతో ప్రత్యేక కోర్టు ... గాలి జనార్దనరెడ్డికి రిమాండ్ పొడిగింపు |
![]() TV5 | నేను ఎస్సీలకు వ్యతిరేకం కాదు: దానం TV5 నిన్నటి దాడిపై దానం నాగేందర్ విచారం వ్యక్తం చేశారు. తనపై ఎస్సీ వ్యతిరేక ముద్ర వేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తన కారుపై కోడిగుడ్లు విసిరి, అద్దాలు పగలగొట్టిన వారిని అడ్డుకునే క్రమంలో గొడవ జరిగిందన్నారు. తమతో గొడవకు దిగిన వారిని కొట్టిన వారిలో తన ... దానం దాడికి శంకర్రావు ఖండన దానం నాగేందర్ను టార్గెట్ చేసిన మంత్రి శంకరరావు దానం నాగేందర్పై శంకర్రావు ఫైర్ |
![]() దట్స్ తెలుగు | జగన్పై మరోసారి దండెత్తిన కాంగ్రెసు నేత విహెచ్ దట్స్ తెలుగు హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు మరోసారి దండెత్తారు. జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించి రెండేళ్లు దాటిన తర్వాత కూడా వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ... |
![]() TV5 | చార్జీల పెంచే యోచనలో దక్షిణ మద్య రైల్వే TV5 సరుకు రవాణా చార్జీలను ఇటీవలే ఆరు శాతం పెంచిన రైల్వే శాఖ ఎగువ తరగతి ప్రయాణ చార్జీలను కూడా పెంచాలని యోచిస్తోంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకోనుంది. ప్రయాణ చార్జీలను ఎలా క్రమబద్ధీకరించాలో ఆలోచిస్తున్నామని ఆ ప్రక్రియ కొనసాగుతోంది అని ... అప్పర్ క్లాస్ ఛార్జీలు పెంపు! ఎగువ తరగతి రైల్వే చార్జీల పెంపు? |
![]() TV5 | యడ్యూరప్పకు ఛాతి నొప్పి TV5 జైలులో ఊచలు లెక్కిస్తున్న యడ్యూరప్పకు ఛాతీ నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. మానసికి ఒత్తిడి ఎక్కువ కావడంతోనే అస్వస్థతకు లోనైనట్లు డాక్టర్లు చెపుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అటు బీజేపీ నేతలంతా యెడ్డీని పరామర్శించేందుకు ... ఆస్పత్రిలో చేరిన యడ్యూరప్ప యడ్యూరప్పకు ఛాతీనొప్పి |
![]() తెలుగువన్ | పోచారం ఘన విజయం తెలుగువన్ నిజామాబాద్: బాన్సువాడ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్పై 49889 ఓట్ల భారీ భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం రౌండ్లు పూర్తయ్యే సరికి పోచారం శ్రీనివాస్ ... 49 వేల ఓట్లతో పోచారం విజయం బాన్స్వాడలో పోచారం విజయం తెలంగాణ ప్రజల విజయం: పోచారం |
![]() తెలుగువన్ | రాష్టాన్ని ముక్కలు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: ఎర్రంనాయుడు దట్స్ తెలుగు శ్రీకాకుళం: సమైక్యాంధ్రకు ప్రతికూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం అగ్ని గుండమే అవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రంనాయుడు హెచ్చరించారు. సమైక్యాంధ్రకు ప్రతికూలంగా నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాల్సి వస్తుందని ఆయన ... కేంద్రం మౌనం వీడాలి : ఎర్రన్నాయుడు |
![]() తెలుగువన్ | పాలకుల కుట్రను భగ్నం చేయాలి: గద్దర్ తెలుగువన్ కరీంనగర్ : తెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్టు ధోరణితో అణిచివేయాలని చూస్తున్నాయని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. నిర్బంధకాండను ఎదుర్కొవడం తెలంగాణ ప్రజలకు కొత్తేమి కాదన్నారు. పాలకుల కుట్రను భగ్నం చేయాలన్నారు. ప్రస్తుత ఉద్యమం నచ్చకపోతే ... ప్రభుత్వ కుట్రను భగ్నం చేయాలి: గద్దర్ |
![]() దట్స్ తెలుగు | తేల్చుకోలేని స్థితిలో తెలంగాణ మంత్రులు: బొత్స దట్స్ తెలుగు విశాఖపట్నం: తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రస్తుతం ఎటూ తేల్చుకోలని పరిస్థితిలో ఉన్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం విశాఖపట్నంలో అభిప్రాయపడ్డారు. వారు ప్రభుత్వంలో ఉన్నందున బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి వారు తెలంగాణ ... |
![]() తెలుగువన్ | 'దమనకాండను నిరశిస్తూ తెలంగాణ బంద్' తెలుగువన్ హైదరాబాద్: సీమాంధ్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండను నిరశిస్తూ తెలంగాణ బంద్కు మరోమారు పిలుపునివ్వడం చాలా బాధాకరమని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా జేఏసీ ఇచ్చిన మూడు రోజుల రైల్రోకోలపై రాష్ట్ర ప్రభుత్వం ... నేడు తెలంగాణ బంద్ నేడు బంద్ రేపు బంద్కు కోదండరామ్ పిలుపు |
![]() దట్స్ తెలుగు | జగన్పై మరోసారి దండెత్తిన కాంగ్రెసు నేత విహెచ్ దట్స్ తెలుగు హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు మరోసారి దండెత్తారు. జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించి రెండేళ్లు దాటిన తర్వాత కూడా వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ... |

TV5 | రెండోరోజు ఓదార్పు యాత్ర ప్రారంభం సాక్షి మంగళగిరి : గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర రెండో రోజుకు చేరింది. సోమవారం ఉదయం ఆయన మంగళగిరి నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. మహానేత వైఎస్ఆర్ మరణవార్తను తట్టుకోలేక మృతి చెందినవారి ... జగన్ కోసం వేచిఉంటున్న జనం గుంటూరులో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర |
![]() TV5 | హైదరాబాద్ లో ప్రశాంతంగా సాగుతున్న బంద్ TV5 హైదరాబాద్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. నగర శివార్లలో తీవ్రత ఎక్కువుగా కనిపిస్తోంది. వ్యాపార , వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. . విద్యాసంస్థలు సంపూర్ణ బంద్ పాటించాయి.బంద్ నేపథ్యంలో ప్రధాన కూడళ్లతో పోలీసు భద్రత కట్టు దిట్టం చేశారు. తెలంగాణా పొలిటికల్ జేఏసీ ... కొనసాగుతున్న తెలంగాణ బంద్ |
![]() దట్స్ తెలుగు | జిపిఎ ద్వారా ఆస్తి అమ్మకం చట్టవిరుద్ధం, ధరలపై ప్రభావం దట్స్ తెలుగు న్యూఢిల్లీ: జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జిపిఎ) ద్వారా ఆస్తుల అమ్మకం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రభావం ధరలపై పడే అవకాశం ఉంది. తన ఆస్తిపై జిపిఎ ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి హక్కు కల్పిస్తాడు. జిపిఎ తీసుకున్న వ్యక్తి ఆ ఆస్తిని అమ్మడానికి కూడా ... కొనసాగుతోన్న గనుల తనిఖీ బళ్లారి గాలి గనుల్లోకి సీబీఐ |
![]() సాక్షి | చంద్రబాబుతో చేతులు కలిపిన కాంగ్రెస్ Vaartha Telugu news portal గుంటూరు,అక్టోబరు 16, ప్రభాతవార్త: దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు చంద్రబాబుతో చేతులు కలిపారని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అది µనేత, కడప పార్లమెంటు సభ్యులు వై.ఎస్ జగ న్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ... మహానేతపై బురద చల్లడం మానుకోండి: జగన్ |
![]() TV5 | హజ్ యాత్రలో విషాదం TV5 హజ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. సౌదీ అరేబియాలో తోపులాట జరగడంతో 19 మంది భారతీయులు మృతి చెందారు. వాళ్లలో ఒకరు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. పాలమూరు జిల్లా కోసిగి మండలానికి చెందిన యాత్రికుడుగా గుర్తించారు. ప్రాణాలు కోల్పోయిన 19 మందిలో 15 మంది ... హజ్ యాత్రలో 19 మంది భారతీయుల మృతి హజ్యాత్రలో భారతీయులు మృతి |

TV5 | యడ్యూరప్పకు ఛాతి నొప్పి TV5 జైలులో ఊచలు లెక్కిస్తున్న యడ్యూరప్పకు ఛాతీ నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. మానసికి ఒత్తిడి ఎక్కువ కావడంతోనే అస్వస్థతకు లోనైనట్లు డాక్టర్లు చెపుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అటు బీజేపీ నేతలంతా యెడ్డీని పరామర్శించేందుకు ... ఆస్పత్రిలో చేరిన యడ్యూరప్ప యడ్యూరప్పకు ఛాతీనొప్పి |

సాక్షి | ఎన్నికల నాటి నా ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం: అద్వానీ సాక్షి ఉమారియా(మధ్యప్రదేశ్): ప్రధాని పదవి రేసులో లేనని స్పష్టంచేసిన ఒక్కరోజులోనే అద్వానీ మనోగతం మారింది. 2014 లోక్సభ ఎన్నికలనాటికి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశంపైనే తన ప్రధాని అభ్యర్థిత్వం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన 38 ... పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటా! అవినీతి జాతర |

తెలుగువన్ | జనచైతన్య యాత్రలో వాజ్పేయి సూచనలు కోల్పోతున్నా : అద్వానీ Vaartha Telugu news portal భోపాల్(మధ్యప్రదేశ్),అక్టోబరు 16: ప్రస్తుత యాత్రలో తాను మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి సలహాలు, సూచనలను కోల్పోతున్నట్లు బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ అన్నారు. జన చేతన యాత్రలో భాగంగా ఆదివారం భోపాల్లోని దసరా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అద్వానీ ... వాజ్పేయి మద్దతు లేకపోవడం బాధాకరం: అద్వానీ |
![]() తెలుగువన్ | మావోయిస్టులే లేరన్నారే ! ప్రజాశక్తి పశ్చిమ బెంగాల్లో మావోయిస్టులే లేరంటూ గతంలో చెప్పిన మాటలు 'తప్పో, ఒప్పో' రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేయాలని లెఫ్ట్ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బసు ఆదివారం అన్నారు. చర్చలు జరపాలంటే మావోయిస్టులు వారంలోగా ఆయుధాలు విడనాడాలంటూ మమత బెనర్జీ శనివారం గడువు ... మావోయిస్టులకు డెడ్లైన్.. మమతా వారంలో ఆయుధాలు వీడండి: మమతా |
![]() ప్రజాశక్తి | విదేశాంగ విధానంలో ఆర్థికాంశాలు విశాలాంధ్ర వాషింగ్టన్ : భారత్, బ్రెజిల్ వంటి వర్ధమాన దేశాల నుండి అమెరికా నేర్చుకోవాల్సింది ఎంతో వుందని ఆ దేశ విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. ప్రపంచం లోనే అమెరికా 'సూపర్ పవర్'గా తిరిగి నిలబడాలంటే తమ విదే శాంగ విధానంలో ఆర్థికంగా లబ్ధి చేకూర్చే అంశాలను కూడా ... భారత్ను చూసి నేర్చుకోండి : హిల్లరీ క్లింటన్ |
a
విశాలాంధ్ర తబ్రిజ్ (ఇరాన్) : దేశంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)లో మూలధన నిర్మాణం మార్పునకు ప్రభుత్వ నిబద్ధతను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరోసారి తెలిపారు. మూలధన దామాషా నిబంధనలకు అనుగుణంగా ఉండేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్బిఐకి నిధులు ... స్టేట్ బ్యాంక్కు అదనపు పెట్టుబడులు : ప్రణబ్ |
విశాలాంధ్ర లక్నో : గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన ఘటనలో పోలీసు మరణించాడు. హోం గార్డు మృత్యువుతో పోరాడుతున్నాడు. దుండగులు వారి సర్వీసు ఆయుధాలను దోపిడీ చేసి పారిపోయారు. ఈ ఘటన పశ్చిమ ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం మూడు రోజుల వ్యవధిలో ఇది ... |
![]() TV5 | కోర్టులో లొంగిపోయిన యడ్యూరప్ప తెలుగువన్ కర్ణాటక: లోకాయుక్త కోర్టులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లొంగిపోయారు. హైడ్రామా నడుమ లోకాయుక్త కోర్టులో లొంగిన యడ్యూరప్పకు వారం రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు యడ్యూరప్ప జుడీషియల్ కస్టడీలో ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ... అద్వానీ రథయాత్ర వేళ బీజేపీకి షాక్ యడ్యూరప్ప ఇంటికి చేరుకున్న పోలీసులు యడ్యూరప్పను, గాలిని రక్షించే చర్యలు మొదలు |
![]() ప్రజాశక్తి | మరింత పెద్దదైన ఓజోన్ రంధ్రం! సాక్షి వాషింగ్టన్: భూగోళానికి రక్షణ కవచంలా నిలుస్తున్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం మరింత పెద్దగా, దాదాపు ఉత్తర అమెరికా అంత వైశాల్యానికి విస్తరించిందని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణ ధ్రువం వద్ద గల అంటార్కిటికాపై గతంలో గుర్తించిన ఈ ఓజోన్ రంధ్రం ఈ ఏడాది ... విస్తరిస్తున్న ఓజోన్ రంధ్రం |
![]() ప్రజాశక్తి | లండన్ ప్రదర్శనలో జులియన్ అసాంజ్ విశాలాంధ్ర లండన్ : 'లండన్ స్టాక్ ఎక్స్జేంజి ఆక్రమణ'ప్రదర్శనలో ఆందోళనకా రులనుద్దేశించి వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజ్ ప్రసంగించారు. లండన్, రోమ్, ప్రపంచంలోని ఇతర దేశాలలో కార్పొరేట్ వర్గాల దురాశకు, బడ్జెట్ కుదింపులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలలో అసాంజ్ ... ముట్టడి ఉద్యమాలకు అసాంజే మద్దతు |
/i
చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక సమావేశం విశాలాంధ్ర బీజింగ్ : చైనా కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత శక్తి వంతమైన నిర్ణయాధికార సంస్థ కేంద్ర కమిటీ శనివారం 6వ ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించింది. వచ్చే ఏడాది పార్టీ నాయకత్వంలో సమూలమార్పులు చేపట్టేందుకు సన్నద్దమవుతోంది. 200 మందికి పైగా కేంద్ర కమిటీ సభ్యులు, సైన్యం, ... సిపిసి కీలక సమావేశం ప్రారంభం |
![]() ప్రజాశక్తి | విదేశాంగ విధానంలో ఆర్థికాంశాలు విశాలాంధ్ర వాషింగ్టన్ : భారత్, బ్రెజిల్ వంటి వర్ధమాన దేశాల నుండి అమెరికా నేర్చుకోవాల్సింది ఎంతో వుందని ఆ దేశ విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. ప్రపంచం లోనే అమెరికా 'సూపర్ పవర్'గా తిరిగి నిలబడాలంటే తమ విదే శాంగ విధానంలో ఆర్థికంగా లబ్ధి చేకూర్చే అంశాలను కూడా ... భారత్ను చూసి నేర్చుకోండి : హిల్లరీ క్లింటన్ |
బ్యాంకులకు ఉద్దీపనలు.. ప్రజలకు చిప్పలు ప్రజాశక్తి : గత కొద్ది వారాలుగా కొనసాగుతున్న వాల్స్ట్రీట్ వ్యతిరేక ప్రదర్శనలు క్రమంగా అమెరికా అంతటా విస్తరిస్తున్నాయి. శనివారం రాత్రి నగరంలోని టైమ్స్స్క్వేర్లో వేలాది మంది ప్రదర్శకులు గుమిగూడి భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ... |
ధనికులే తక్కువ చెల్లిస్తున్నారు ప్రజాశక్తి అమెరికాలో ఉన్న ధనికుల్లో నాలుగో వంతు మంది ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఆదాయపు పన్ను, ఫెడరల్ పన్నులు అనేక మంది మధ్యతరగతి కుటుంబాల వారు చెల్లిస్తున్న దానికన్నా తక్కువగానే ఉన్నాయని అమెరికా కాంగ్రెస్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. ... |
ఢిల్లీలో నోబెల్ స్మారక గోడ ప్రజాశక్తి స్వీడన్-భారత్ నోబెల్ స్మారక వారం, 2011 సందర్భంగా భారత నోబెల్ పురస్కార గ్రహీతల గౌరవార్థం దేశరాజధాని ఢిల్లీలో నోబెల్ స్మారక గోడను ఆవిష్కరించారు. స్వీడన్ రాయబార కార్యాలయం, ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డిఎంఆర్సి) సంయుక్త ఆధ్వర్యంలో పార్లమెంటుకు సమీపంలోని ... |
- 

విశాలాంధ్ర | ప్రతీకార దిశగా భారత్ అడుగులు.. అందుకే ఐడియా దట్స్ తెలుగు భారత్, ఇంగ్లాండ్ మద్య జరగనున్న రెండవ వన్డే సిరీస్ మ్యాచ్కి ఢిల్లీలోని ఫిరోజ్షా కొట్లా స్డేడియం సిద్ధమైంది. హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో 126 పరుగుల భారీ ఆధిక్యతతో టీమిండియా ఇంగ్లాండ్ని ఓడించిన సంగత తెలిసిందే. మొన్న ఇండియాకి ఇంగ్లాండ్లో జరిగిన ఘోర ... కోట్ల వికెట్ స్పిన్నర్లకు అనుకూలం మలి విజయంపై ధోనీ బృందం 'కన్ను'! ఆధిక్యత కొనసాగిద్దాం |
![]() సాక్షి | ద్వారకలో నరేంద్రమోడీ సద్భావన దీక్ష Vaartha Telugu news portal ద్వారక(గుజరాత్),అక్టోబరు 16: రెండోవిడత సద్భావన కార్యక్రమంలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ద్వారకలో ఒక రోజు దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ గుజరాత్ను అప్రదిష్టపాలు చేసేం ప్రయత్నిస్తున్నవారి చర్యలను బహిర్గతపరి చేందుకే తాను ఈ ... ద్వారకలో మోడీ ఒకరోజు దీక్ష నరేంద్ర మోడి ద్వారకలో ఒకరోజు దీక్ష |
![]() సాక్షి | మౌనవ్రతాన్ని ప్రారంభించిన హజారే Vaartha Telugu news portal రాలెగావ్సిద్ది(మహరాష్ట్ర),అక్టోబరు 16: పౌర సమాజం నేత, ప్రముఖ గాంధేయవాది అణ్ణా హజారే ఆదివారం తన స్వగ్రామం రాలెగావ్సిద్దిలో ఆత్మశాంతి కోసం నిరవధిక మౌనవ్రతం ప్రారం భించారు. పద్మావతి దేవాలయానికి సమీపంలోని మర్రి చెట్టు కింద ఆదివారం ఉదయం హజారే తన మౌనవ్రతాన్ని ... అన్నా మౌనవ్రతం ప్రారంభం హజారే మౌనవ్రతం |
![]() సాక్షి | ఆ నిబంధనతో గందరగోళం: విరాట్ కోహ్లి సాక్షి న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డేల్లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు కాస్త గందరగోళంగా ఉన్నాయని భారత మిడిలార్డర్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి అన్నాడు. ముఖ్యంగా రనౌట్ నిబంధన చాలా అస్పష్టంగా ఉందన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు ... నూతన రూల్స్ 'గందరగోళం' : కోహ్లీ కొత్త వన్డే రూల్స్ గందరగోళం: విరాట్ కొహ్లీ |
![]() సాక్షి | మరో 715 మంది అరెస్టునేతలకు షరతులతో బెయిల్ Vaartha Telugu news portal హైదరాబాద్, అక్టోబరు 16, ప్రభాతవార్త : తెలం గాణ జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు రైలురోకో ఉద్యమం రెండవ రోజైన ఆదివారం కూడా కొనసాగింది. ఉదయం నుంచే ఉద్యమకారులు పట్టాలపైకి చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నేతలతో ... 'రైల్రోకో'లో 944 మంది అరెస్టు ఆగని అరెస్ట్లు...కేసులు అరెస్టులు... కేసులు |
![]() TV5 | ఖమ్మంలో బంద్ సంపూర్ణం TV5 ఖమ్మం జిల్లాలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. వ్యాపార, విద్యా సంస్థలు తెరుచుకోలేదు. బంద్కు ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలపడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేటీపీఎస్ ఎదుట ఇంజనీర్లు ధర్నా నిర్వహించారు. ఇక బంద్ నేపథ్యంలో కృష్ణా జిల్లా సరిహద్దు కీసరలో ... హైదరాబాద్ కు వచ్చే బస్సులు నిలిపివేత |
![]() దట్స్ తెలుగు | ఇంగ్లాండ్పై ఇండియా గెలుస్తుంది: గంగూలీ జోస్యం దట్స్ తెలుగు ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఇంగ్లాండ్-ఇండియా సిరిస్లో ఇండియా తప్పకుండా గెలుస్తుందని తన ధీమాని వ్యక్తం చేశాడు. అందుకు కారణం స్వదేశంలో ఇంగ్లాండ్ని ఓడించగల గల సత్తా టీమిండియాకు ఉందని స్పష్టం చేశాడు. ... సిరీస్ గెలుస్తాం |
![]() సాక్షి | మధ్యప్రదేశ్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం Vaartha Telugu news portal రేవా, అక్టోబరు 16: హర్యానాలోని అంబాలా పట్టణంలో ఆర్డిఎక్స్ దొరికి నాలుగురోజులు కాకుండానే మధ్యప్రదే శ్లో పేలుడు పదార్థాలుపట్టుపడ్డాయి. దీంతో ఆదివారం దేశంలోని భద్రతాధికారులు మరోసారి ఉలిక్కిపడ్డారు. మధ్యప్రదేశ్ రేవా పట్టణంలోని ఒక ఇంట్లో నుంచి 14 పాకెట్ల ... మధ్యప్రదేశ్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం |
షాంగై మాస్టర్స్ విజేత ముర్రే విశాలాంధ్ర షాంగై : బ్రిటిష్ 'స్టార్' ఆండీ ముర్రే వరుసగా మూడో టైటిల్ సాధించడమేగాక వరల్డ్ ర్యాంకింగ్స్లో ఫెదరర్ను వెనక్కినెట్టి మూడో స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్స్లో ముర్రే 7-5, 6-4 స్కోరుతో స్పెయిన్కు చెందిన డేవిడ్ ఫెర్రర్ను కంగుతినిపించాడు. ... ముర్రేకు షాంఘై మాస్టర్స్ టైటిల్ |
![]() ప్రజాశక్తి | ఒలింపిక్స్కు పూనియా అర్హత సాక్షి న్యూఢిల్లీ: భారత మేటి డిస్కస్ త్రోయర్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ కృష్ణ పూనియా వచ్చే ఏడాది జరిగే లండన్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. అమెరికాలోని పోర్ట్లాండ్లో జరిగిన ఫింగ్ త్రో మీట్లో స్వర్ణం గెలిచిన పూనియా ఈ ఘనతను అందుకుంది. ఈ మీట్లో పూనియా డిస్క్ను 61.12 ... లండన్ ఒలింపిక్స్కు పూనియా 'క్వాలిఫై' పూనియాకు స్వర్ణం |