![]() దట్స్ తెలుగు | తెలంగాణకు కౌంట్డౌన్ ప్రారంభం: టిజి వెంకటేష్ దట్స్ తెలుగు కర్నూలు/న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యకు కేంద్రం కౌంట్ డౌన్ ప్రారంభించిందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ గురువారం అన్నారు. కేంద్రం తెలంగాణ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందని ఈ రోజు నుండి కౌంట్ డౌన్ ప్రారంభించిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ... |
![]() TV5 | బెంగళూరులో జయ అక్రమాస్తుల కేసు విచారణ TV5 తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసు విచారణ నేటికి వాయిదా పడింది. నిన్న రాచఠీవితో బెంగళూరుకు చేరుకున్న జయ.. కోర్టు విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరుగంటల పాటు విచారణ ఎదుర్కొన్న ఆమె.. విచారణ వాయిదా పడడంతో రాత్రి చెన్నై వెళ్లారు. మళ్లీ ఇవాళ బెంగళూరుకు ... రెండోరోజు బెంగళూరుకు జయలలిత అక్రమ ఆస్తుల కేసు.... తొలిసారి బోనెక్కిన జయ! బోనెక్కిన జయలలిత |
![]() దట్స్ తెలుగు | సీఎం సభలో ఎమ్మెల్యే 'కాపు' గళం సాక్షి అనంతపురం : అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సమస్యలపై గళం విప్పారు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో ఆయన మాట్లాడుతు తమ నియోజకవర్గానికి ఉన్న సమస్యలు మరెవ్వరికీ లేవని సర్కార్ వైఖరిని ఎత్తి చూపారు. ... సిఎం సభలో ప్రభుత్వంపై ఎమ్మెల్యే కాపు విమర్శ |
![]() దట్స్ తెలుగు | నేనొస్తున్నానని ధర పెంచారు: వైయస్ జగన్ దట్స్ తెలుగు గుంటూరు: తాను పసుపు రైతులను పరామర్శించడానికి వస్తున్నాననే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పసుపుకు రూ. వెయ్యి పెంచిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో అన్నారు. జిల్లాలో జరుగుతున్న ... పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి: జగన్ |
![]() సాక్షి | 1నుంచి ఆమరణ దీక్ష దీక్షను అడ్డుకుంటే ఆత్మబలిదానం చేసుకుంటా ... Vaartha Telugu news portal నల్లగొండ, అక్టోబరు 20, ప్రభాతవార్త ప్రతినిధి: నాలు గున్నరకోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ.. ఆ తెలం గాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం నవం బరు ఒకటవతేదీ నుండి ఆమరణ దీక్ష చేపడ తానని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంచేశారు. ఇది ఆవేశంతో తీసుకున్న ... 1 నుండి ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ కోసం 1న ఆమరణదీక్ష ఆమరణ దీక్షలు - నిరసన కార్యక్రమాలు |
![]() దట్స్ తెలుగు | రాహుల్ అమేథీ పర్యటనలో కలకలం సాక్షి అమేథీ: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పర్యటనలో కలకలం రేగింది. ఒకరోజు పర్యటన కోసం అమేథీ వచ్చిన ఆయన.. ఓ సభలో ప్రసంగించాల్సి ఉంది. ఆ సభాస్థలి లోనికి తుపాకీతో వెళ్లడానికి ప్రయత్నించిన ప్రదీప్ కుమార్ సోనీ అనే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ... రాహుల్ కాన్వాయ్లోకి అపరిచితుడు రాహుల్ గాంధీ మీటింగ్ వద్ద రివాల్వర్ కలకలం |
![]() తెలుగువన్ | పోలవరానికి రాజకీయ రంగు! సాక్షి టెండర్ దక్కించుకున్న కంపెనీ 'నమస్తే తెలంగాణ' పత్రిక సీఎండీది.. ఈ కంపెనీకి అనుభవం లేదన్న విమర్శలు హైదరాబాద్, న్యూస్లైన్: అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పోలవరం చుట్టు పరిభ్రమిస్తున్నాయి! ఈ ప్రాజెక్టు విషయంలో టీడీపీ యూ టర్న్ తీసుకుంది. ... పోలవరం: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజుకున్న మంట పోలవరం టెండర్లపై సరికొత్త వివాదం |
![]() TV5 | అన్నా టీంను టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్ TV5 లోక్పాల్ బిల్లు విషయంలో కేంద్రాన్ని ముప్పుతిప్పలు పెట్టి టీం అన్నా సభ్యులపై... ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్నా టీం సభ్యులైన శాంతిభూషణ్, ప్రశాంతి భూషణ్, అరవింద్ కేజ్రీవాల్ పైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు తాజాగా.. కిరణ్ బేడీపై విమర్శలు ... మరో వివాదంలో అన్నా బృందం వివాదంలో కిరణ్ బేడి |
![]() దట్స్ తెలుగు | బెంగుళూరు మెట్రో రైలు ప్రారంభం TV5 బెంగుళూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నిజమయ్యాయి. ట్రాఫిక్ కష్టాలకు చెక్ చెబుతూ మెట్రో రైలు రయ్మంటూ దూసుకొచ్చింది. ఎంజి రోడ్డు నుంచి బయ్యప్పనహళ్ళి మధ్య తిరిగే మెట్రో రైలును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కమలనాథ్ ... బెంగుళూరు 'నమ్మ మెట్రో'లో ఇంటర్నెట్.. ఫ్రీ.. ఫ్రీ నెరవేరిన బెంగళూరు వాసుల కల బెంగళూరులో మెట్రోరైలు పరుగులు |
![]() సాక్షి | ముగిసిన మరో నియంత చరిత్ర సాయుధ దళాల కాల్పుల్లో నేలకొరిగిన గడాఫీ Vaartha Telugu news portal సిర్టే, అక్టోబరు 20 : లిబియాను నాలుగు దశా బ్దాల పాటు పాలించిన నియంత మోమర్ గడాఫీ చరిత్రలో చివరి రోజు నమోదైంది. గురువారం గడాఫీని ఆయన సొంత నగరమైన సిర్టేలో సాయుధ దళాలు ఆయన్ని కాల్చి చం పాయి. అనేక మందిని శాసించిన గడాఫీ కంఠం నుంచి ''కాల్చవద్దు, కాల్చ వద్దు అని చివరి ... గడాఫీ హత్య గడాఫీ హతం నాటో కాల్పుల్లో లిబియా నియంత గడాఫీ హతం? |