6, అక్టోబర్ 2011, గురువారం

ముఖ్య వార్తలు


తెలుగువన్


ప్రజలకు నేతల దసరా శుభాకాంక్షలు
తెలుగువన్
హైదరాబాద్: విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్కుమార్ రెడ్డి దసరా శుభాకాంక్షలు tతెలిపారు. ఈ మేరకు రాజ్భవన్, సీఎం కార్యాలయం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ...
జగన్ దసరా శుభాకాంక్షలుసాక్షి
సిఎం దసరా శుభాకాంక్షలుప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »
d


దట్స్ తెలుగు


చౌక టాబ్లెట్ కంప్యూటర్ వచ్చేసింది!
విశాలాంధ్ర
న్యూఢిల్లీ : ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ ధర గల టాబ్లెట్ పర్సనల్ కంప్యూటర్ (పిసి) మార్కెట్లోకి వచ్చేసింది. దీన్ని భారత్ ఆవిష్కరించడం విశేషం. దీని విలువ కేవలం 2276 రూపాయలు మాత్రమే. సమాచార, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో భాగంగా విద్యను విస్తరించేందుకు ...
రూ.1200కే ట్యాబ్లెట్ప్రజాశక్తి
అతిచవకైన 'ఆకాశ్' టాబ్లెట్ విడుదలసాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
d


తెలుగువన్


కోమటిరెడ్డి రాజీనామాకు గవర్నర్ ఆమోదం
సాక్షి
హైదరాబాద్, న్యూస్లైన్: మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పోర్టుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామాను గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ బుధవారం ఆమోదించారు. కేంద్రం సెప్టెంబరు 30 లోపు తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపనిపక్షంలో తన మంత్రిపదవికి రాజీనామా చేస్తానన్న ...
కోమటిరెడ్డి రాజీనామా ఆమోదంవిశాలాంధ్ర
కోమటిరెడ్డి రాజీనామా ఆమోదంప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »
d


కరెంట్ భారం జనంపైనే!
సాక్షి
హైదరాబాద్, న్యూస్లైన్: సకల జనుల సమ్మె కారణంగా.. కరెంటు కొనుగోళ్ల నిమిత్తం చేస్తున్న ఖర్చును విద్యుత్ వినియోగదారుల నుంచే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మార్గాల్లో విద్యుత్ను కొనుగోలు చేయడం వల్ల రూ.730 కోట్ల వ్యయం అయ్యిందని, ఈ మొత్తాన్ని ...
ఇక సర్ఛార్జీల మోతవిశాలాంధ్ర
730 కోట్ల సర్'చార్జి'ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »


సిరియాపై ఆంక్షలు వద్దు
సాక్షి
న్యూయార్క్: సిరియాపై ఆంక్షల కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా, చైనాలు వ్యతిరేకించాయి. మంగళవారం జరిగిన ఓటింగ్లో అవి తీర్మానాన్ని వీటో చేశాయి. దీంతో తీర్మానం వీగిపోయింది. భారత్, బ్రెజిల్, లెబనాన్, దక్షిణాఫ్రికాలు ...
రష్యావీటో సిరియా ప్రజలకు చెంపదెబ్బవిశాలాంధ్ర
సిరియాపై ఐరాస తీర్మానం రష్యా, చైనా వీటోప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »
d


సాక్షి


నిర్ణీత కాలపరిమితి చెప్పలేం: ఆజాద్
తెలుగువన్
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితి చెప్పలేమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. దసరా తర్వాత జాతీయ స్థాయిలో సంప్రదింపులు మొదలుపెడతామని ఆయన వెల్లడించారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ...
కాలపరిమితి కుదరదుసాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »
d


సాక్షి


క్వాజీ స్ఫటికాలకు నోబెల్
సాక్షి
స్టాక్హోమ్: శాస్త్ర ప్రపంచంలో అసాధ్యమనుకున్నవి సుసాధ్యమైన సందర్భాలు ఎన్నో... ఈ ఏటి రసాయనశాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీత డేనియల్ షెట్మన్ ఆవిష్కరణ కూడా అలాంటిదే. సుమారు 30 ఏళ్ల క్రితం ఆయన 'క్వాజీ క్రిస్టల్స్' అని పిలిచే వినూత్న రసాయన నిర్మాణం అప్పటివరకూ ...
ఇజ్రాయిల్ శాస్త్రవేత్తకు కెమిస్ట్రీ 'నోబెల్'ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »

తెలుగువన్


హజారే అల్టిమేటంపై కేంద్రం అసంతృప్తి
తెలుగువన్
న్యూఢిల్లీ: జనలోక్పాల్ బిల్లుపై అన్నాహజారే అల్టిమేటం ఇవ్వడం పట్ల కేంద్రం తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశంలో జనలోక్పాల్ బిల్లుకు ఆమోదం తెలపకపోతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని అన్నా ప్రకటించిన సంగతి ...
ప్రభుత్వం అసంతృప్తివిశాలాంధ్ర
'అన్నా అల్టిమేటం అసంతృప్తి కలిగించింది'సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »
d


ప్రజాశక్తి


ప్రణబ్ ద్వారా కాంగ్రెస్ సంకేతాలు!
సాక్షి
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: తెలంగాణ అంశానికి పరిష్కారం ఏమిటనే విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతల్లో తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయా? లేక.. తెలంగాణ అంశంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లన్నింటినీ సమీక్షించాలన్న దిశగా కాంగ్రెస్ ...
ఏకాభిప్రాయానికి కృషిప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »
d


సాక్షి


సైద్ధాంతిక గందరగోళం లేదు
సాక్షి
ముంబై: కాంగ్రెస్ వ్యతిరేక వైఖరితో పాటు, అన్ని పార్టీల తరఫునా మంచివారిని ఎన్నుకోవాలనే తన విజ్ఞప్తి విషయంలో సిద్ధాంతపరమైన గందరగోళం ఎంతమాత్రమూ లేదని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే స్పష్టం చేశారు. అంతేకాదు తన కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి వల్ల బీజేపీకి ...
సైద్ధాంతిక గందరగోళం లేదు : హజారేవిశాలాంధ్ర

అన్ని 3 వార్తల కథనాలు »

సాక్షి


పండగలాంటి సినిమా నిప్పు
సాక్షి
ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 28) న ప్రారంభించుకున్న 'నిప్పు' సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకుడు కాగా, మరో దర్శకుడు వైవీఎస్ చౌదరి నిర్మాత కావడం విశేషం. రవితేజ, దీక్షాసేథ్ నాయకానాయికలుగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికి అరవై శాతం పూర్తయ్యింది. ...
సంక్రాంతికి 'నిప్పు'విశాలాంధ్ర
యాక్షన్లో 'నిప్పు'ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »

ప్రజాశక్తి


'ఫేస్బుక్ లోగో ఆవిష్కరణ'
Vaartha Telugu news portal
వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో డాII మళ్ల విజయ ప్రసాద్ నిర్మిం చిన చిత్రం 'ఫేస్బుక్. ఈ చిత్రానికి సం బంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీ వల హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావ్ఞ లోగో ఆవిష్కరించగా, ఫస్ట్ లుక్ను ...
'ఫేస్బుక్'లో అన్నీ ఉంటాయిసాక్షి
ఫేస్బుక్...సందేశంప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »

ప్రజాశక్తి


'విశ్వవ్యాప్తికి నోబెల్ బహుమానం
Vaartha Telugu news portal
స్టాక్హోం వివిధ విజ్ఞాన శాస్త్రాలలో విశేష కృషిచేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చే నోబెల్ బహుమతి ఈసారి భౌతిక శాస్త్రంలో అంతరిక్షపరిశోధక శాఖ మంగళవారం గెలుచు కుంది. విశ్వం వ్యాప్తి చెందిన విధానాన్ని సిద్ధాంతీకరించిన ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ సొంతం ...
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ప్రజాశక్తి
వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »

విశాలాంధ్ర


సఫారీల కథ సమాప్తం
సాక్షి
బెంగళూరు: చాంపియన్స్ లీగ్లో దక్షిణాఫ్రికా జట్ల కథ ముగిసింది. కోబ్రాస్తో పాటు వారియర్స్ కూడా లీగ్ దశతోనే సరిపెట్టుకుని టోర్నీని ముగించింది. సెమీస్కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ కౌంటీ జట్టు సోమర్సెట్ ఆల్రౌండ్ నైపుణ్యంతో వారియర్స్ను ...
12 రన్స్తో వారియర్స్ 'చిత్తు'విశాలాంధ్ర
సెమీస్కు సోమర్సెట్ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »
d


తెలుగువన్


గుజరాత్ సర్కారుకు కోర్టులో చుక్కెదురు
సాక్షి
అహ్మదాబాద్: ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కేసు విషయంలో గుజరాత్ ప్రభుత్వానికి స్థానిక కోర్టులో చుక్కెదురైంది. భట్ బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన దరఖాస్తును బుధవారం సెషన్స్ కోర్టు తిరస్కరించింది. భట్పై మరో కోర్టులో రిమాండ్ ...
మోడి సర్కారుకు కోర్టులో చుక్కెదురుతెలుగువన్
మాయ మాటలకు లొంగేది లేదుప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »

సాక్షి


పాక్ మా కవల సోదర దేశం
సాక్షి
న్యూఢిల్లీ: భారత్తో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం పాకిస్థాన్కు వ్యతిరేకం కాదని అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ పునరుద్ఘాటించారు. పాక్ తమ కవల సోదర దేశం కాగా, భారత్ తమకు గొప్ప మిత్ర దేశమని వ్యాఖ్యానించారు. 'మా మిత్రుడితో మంగళవారం కుదుర్చుకున్న ...
పాక్ కవల సోదరుడు భారత్ మంచి స్నేహితుడువిశాలాంధ్ర

అన్ని 4 వార్తల కథనాలు »

ప్రజాశక్తి


మూడు గెటప్ల్లో బాలకృష్ణ
ప్రజాశక్తి
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీరారు, సలోని కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ మూడు వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. ...

ఇంకా మరిన్ని »

ప్రజాశక్తి


ప్రభాస్కు రచయితే దర్శకుడు
ప్రజాశక్తి
బృందావనం, మున్నా, ఊసరవెల్లి చిత్రాలకు రచయిగాపనిచేసిన కొరటాల శివ దర్శకుడిగా మారనున్నారు. ప్రభాస్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి. వంశీకృష్ణ,ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెలాఖరున ప్రారంభంకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ...

ఇంకా మరిన్ని »
d


ప్రజాశక్తి


పవన్కళ్యాణ్ పంజా
ప్రజాశక్తి
పవన్కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రానికి 'పంజా' అనే పేరు నిర్ణయించారు. విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నీలిమ తిరుమలశెట్టి, శోభుయార్లగడ్డ నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ, కథానుగుణంగా పవన్ ...

ఇంకా మరిన్ని »



పనిచేసిన రోజులకు వేతనాలు చెల్లించాలి
విశాలాంధ్ర
హైదరాబాద్ (వి.వి.) : పని చేసిన రోజులకు వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మికశాఖ బుధ వారం ఆదేశించింది. తక్షణమే కార్మికులకు జీతాలతోపాటు పండుగ అడ్వాన్స్ కూడా చెల్లించాలని సూచించింది. 8వ తేదీలోగా వేతనాలు, అడ్వాన్స్ చెల్లించకపోతే 20వేల మందితో ...
నేడు సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »


విశాలాంధ్ర


వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారత్-స్విస్ల మధ్య పన్ను సమాచార ...
విశాలాంధ్ర
వియన్నా : భారత్- స్విట్జర్లాండ్ల మధ్య పన్ను సంబంధిత సమాచార మార్పి డి ప్రారంభం కానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇరు దేశాలు పన్నుల కు సంబంధించిన సమాచా రాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నారు. ఈ మేరకు స్విట్జర్లాండ్ పార్లమెంట్ గురువారం నూతన పన్ను సమాచార మార్పిడి ...
ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »

దట్స్ తెలుగు


దసరా ప్రయాణంపై 'సమ్మెట'
Vaartha Telugu news portal
తెలంగాణ లో మూడు వారాలుగా జరుగుతున్న సకల జను ల సమ్మె ప్రయాణికులపై తీవ్రప్రభావం చూపు తోంది. దసరాకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయా ణికులకు తగుస్థాయిలో రవాణ సౌకర్యం లేకపో వడంతో తమ ప్రయాణాలను వాయిదా వేసు కుంటున్నారు. పోలీస్ బందోబస్తుతో ప్రత్యేక బస్లు నడుపుతామని ...
ఆరు ప్రత్యేక రైళ్లువిశాలాంధ్ర

అన్ని 3 వార్తల కథనాలు »


అవినీతి మంత్రులపై మాయ వేటు
ప్రజాశక్తి
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులకు యుపి ముఖ్యమంత్రి మాయావతి బుధవారం ఉద్వాసన పలికారు. ఒక అవినీతి కేసు విచారణలో మంత్రివర్గంలోని రంగనాధ్ మిశ్రా, బాద్షాసింగ్లను లోకాయుక్త దోషిగా నిర్ణయించటంతో మాయావతి వారిని మంత్రివర్గం నుండి తొలగించారు. ...
ఇద్దరు మంత్రులకు మాయా ఉద్వాసనసాక్షి
మరో యుపి మంత్రిపై వేటు?విశాలాంధ్ర

అన్ని 4 వార్తల కథనాలు »
d


సాక్షి


భారత్ ప్రమాదకారి
సాక్షి
హైదరాబాద్, న్యూస్లైన్: 'అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకున్నా భారత్ ఇప్పటికీ పటిష్టమైన జట్టే. అనుభవం లేకున్నా సొంతగడ్డపై వారి యువ ఆటగాళ్లు చెలరేగిపోగలరు. అయితే ఈ చాలెంజ్కు మేం సిద్ధంగా ఉన్నాం' అని ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ వ్యాఖ్యానించాడు. ...

ఇంకా మరిన్ని »

1, అక్టోబర్ 2011, శనివారం

తెలుగు సినిమాలకే ప్రాధాన్యత

Sat, 1 Oct 2011, IST    vv Share 
2007లో ఫెమినా మిస్‌ ఇండియా విన్నర్‌గా నిలిచిన సారాజానే దియాస్‌ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ సరసనత విష్ణువర్థన్‌ మూవీ లో మెయిన్‌ లీడ్‌లో నటిస్తుంది. మొదటిసారిగా తెలుగులో నటిస్న్ను ఈ అందాల భామ ఈ మధ్య మాట్లాడుతూ ''తెలుగులో నటించా లని ఎప్పటినుంచో వుంది.. కాని అవకాశం కోసం ఎదురుచూశాను. అయితే నేను వెయిట్‌ చేసినందుకు పవన్‌కళ్యాణ్‌ సరసన నటించే అవ కాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా వుంది. వపన్‌ నాకు చాలా కోస్టార్‌... లాంగ్వేజ్‌ ప్రాబ్లం వున్నా కూడా అర్థం చేసుకుని చేస్తున్నారు. నా పాత్ర ఏమిటనేది వెండితెరపై చూడాల్సిందే.. నేను ఎలా ఎంజా రు చేసి చేశానో మీరు అందకు మించి ఎంజారు చేస్తారు. అలాగే హైదరా బాద్‌ నాకు చాలా నచ్చింది. ముఖ్య ంగా తెలుగు పీపుల్‌ చాలా రెస్‌పె క్ట్‌డ్‌గా వున్నారు. నేను ముందు తెలు గు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను' అంది..

హీరోల మధ్య 'కామెడీ' పోటీ

Sat, 1 Oct 2011, IST   
అల్లరి నరేశ్‌ అంటేనే ఒక పేరుంది. అల్లరిలో చిల్లరిగా నటించి తనలోనూ నటుడున్నాడని నిరూపించుకున్నాడు. తనే రాజేంద్రప్రసాద్‌ లాంటి హీరోను అనుకరిస్తూ.. కామెడీ హీరో లేని లోటు తీర్చాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాడినని చెప్పేవాడు. అలా తొట్టిగాంగ్‌, సిద్ధుఫ్రమ్‌ శీకాకుళంతో పాటు అనేక చిత్రాలు నటించి తనదైన సిల్లీ కామెడీతో బండి లాగించేస్తున్నాడు. ఏడాదికి ఎక్కువ చిత్రాలు తీస్తూ నిర్మాతల్ని, కార్మికులను ఆదుకుంటున్న నరేష్‌కు ఇప్పుడు పోటీ ఎదురవు తోందనే టాక్‌ ఫిలింనగర్‌లో వ్యాపించింది. మాస్‌ హీరోలని చెప్పుకునేవారు సైతం కామెడీతోనే సినిమాను గట్టేక్కేలా చేసేస్తున్నారు. అందుకే రచయితలు, దర్శకులు సినిమాల్లో కథ లేకపోయినా కామెడీ మీద కసరత్తు చేస్తున్నారు.
ఫలానా హీరో అని చెప్పేకంటే.. అందరూ ఆ వైపు దృష్టిసారిస్తున్నారు. గ్లామర్‌హీరోగా పేరుపొందిన మహేష్‌బాబు కూడా రెండేళ్లకుపైగా హిట్‌లేక అల్లాడుతుంటే.. శ్రీనువైట్ల కామెడీతో 'దూకుడు'తో గట్టెక్కించాడు. అల్లరి నరేష్‌ మాత్రం తన రొటీన్‌ తరహాలో నటిస్తూ 'మడతకాజా' తినిపిస్తానని చెప్పాడు. ఈమధ్య హీరోలంతా కామెడీవైపే మొగ్గుతున్నారు. మీకు పోటీగా భావిస్తున్నారా? అని అడిగితే.. ఏ ఆర్టిస్టుకైనా కామెడీ చేయడం చాలా కష్టం. నవసరాల్లో అది చాలా కీలకమైంది. సినిమాను ప్రేమించే వారెవరూ కామెడీ నచ్చదని చెప్పరు. అక్షరు కుమార్‌ లాంటి యాక్షన్‌ హీరోలు కూడా కామెడీతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడం చూస్తూనే వున్నాం. కామెడీచేసే హీరోలు సెంటిమెంట్‌ కూడా పండిస్తేనే సక్సెస్‌ అవుతారని చెప్పారు.

కలెక్షన్ల 'దూకుడు'

Sat, 1 Oct 2011, IST  
సూపర్‌స్టార్‌ మహేష్‌, హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జి.రమేష్‌బాబు సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మించిన 'దూకుడు' (డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌) చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల 7 లక్షలకుపైగా గ్రాస్‌, 35 కోట్ల ఒక లక్ష షేర్‌ సాధించి 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసిందని నిర్మాతలు అంటున్నారు. ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, నార్త్‌ ఇండియాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా సంచలన విజయాన్ని సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యు.ఎస్‌.లో లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌లో 'దూకుడు' చిత్రం సాధించిన అద్భుత విజయంపై స్పెషల్‌ ఆర్టికల్స్‌ రాయడం చూస్తే అక్కడ ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోందో తెలుస్తోంది.

ద్వివేది బాధ్యతల స్వీకరణ

Sat, 1 Oct 2011, IST   
హైదరాబాద్‌ (వివి) : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా పంకజ్‌ ద్వివేది శుక్రవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎస్‌వి.ప్రసాద్‌ నుండి సాయంత్రం 4 గంటలకు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. బదిలీ ఫైల్‌ పైన, కెరీర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌ ఫైల్‌ పైన తొలిసంతకం చేశారు. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం శక్తివంచలన లేకుండా కృషిచేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు కింది స్థాయి లబ్ధిదారుల వరకు చేరేందుకు పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టడం తన ప్రాధాన్యతలన్నారు. త్వరలోనే భూ కేటాయింపు విధానం ఖరారు కానుందన్నారు. దీనికి సంబంధించి ముసాయిదా రూపకల్పన జరిగిందన్నారు. కౌలు రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చేసిన చట్టం రాష్ట్ర చరిత్రలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందన్నారు. అన్ని రకాల సర్టిఫికెట్లు ఒకే చోట అప్పటికప్పుడు లభ్యమయ్యేలా ఒక పటిష్ట విధానాన్ని రూపొందిస్తామన్నారు. రాష్ట్ర పరిస్థితులు సంక్లిష్టంగా వున్నాయని, సమ్మె చేస్తున్న ఉద్యోగులు సమ్మెను విరమించి ప్రభుత్వానికి సహకరించాలని ద్వివేది విజ్ఞప్తి చేశారు.
కొత్త రథ సారధులకు అభినందన
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ రథ సారధులు కొత్త ఉద్యోగాల్లో చేరినందుకు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం, ఉన్నతాధికారుల సమావేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసి నూతనంగా స్టేట్‌ విజిలెన్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా నియమితులైన ఎస్‌వి.ప్రసాద్‌ను, సిసిఎల్‌ఎగా వుంటూ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన పంకజ్‌ ద్వివేదిని, ప్రస్తుత ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ సిసిఎల్‌ఎగా బదిలీ అయిన జె.సత్యనారాయణలకు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు సంయుక్తంగా శాలువలు కప్పి, పుష్పగుచ్చాలు, మెమెంటాలతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారుల హర్షధ్వనాల మధ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా ఉన్నతాధికారులందరూ తమ కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

Sat, 1 Oct 2011, IST    vv Share 
న్యూఢిల్లీ : రైల్వేలో పనిచేస్తున్న నాన్‌ గజిటెడ్‌ ఉద్యోగులకు శుభవార్త, త్వరలో 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా పొందనున్నారు. దాదాపు 12.60 లక్షల మంది ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి వర్గం శుక్రవారం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సమాచార, ప్రసారల శాఖ మంత్రి అబికా సోనీ మాట్లాడుతూ రైల్వేలో పనిచేస్తున్న ఆర్హులైన ఉద్యోగస్తులకు 2010-11 సంవత్సరానికి గానూ 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకతతో ముడిపడి వున్న బోనస్‌గా చెల్లించాలని రైల్వే శాఖ ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని ఆమె తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రైల్వేలో పనిచేస్తున్న 12.61 లక్షల మంది నాన్‌ గజిటెడ్‌ ఉద్యోగులు లబ్ధిపొందనున్నారని అబికాసోని చెప్పారు. మంత్రివర్గం సమావేశం అనంతరం అబికాసోని విలేకరులతో మాట్లాడుతూ రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడి వున్న బోనస్‌గా రూ.1,098.58 కోట్లు చెల్లించనున్నట్లు ఆమె తెలిపారు.

ఐరాసలో పాలస్తీనాకు పరిశీలక హోదా

 రష్యా ప్రతినిధి వెల్లడి
Sat, 1 Oct 2011, IST   
ఐక్యరాజ్య సమితి : ఐక్యరాజ్య సమితిలో పాలస్తీ నియన్లకు పూర్తి సభ్యత్వానికి బదులు పరిశీలక హోదా లభించవచ్చని ఐక్యరాజ్య సమితిలో రష్యా ప్రతినిధి వితలీ చుర్కిన్‌ చెప్పారు. భద్రతా మండలిలో పాలస్తీనా గుర్తింపు నకు సంబంధించి జరిగే ఓటింగ్‌లో వీటో చేస్తామని అమెరికా ఇప్పటికే చెప్పింది. ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం పొందడానికి భద్రతా మండలి ఓటింగ్‌ ఒక్కటే మార్గం. అత్యధిక సభ్య దేశాలు పాలస్తీనాకు మద్దతిస్తున్న ఐరాస సర్వ ప్రతినిధి సభ (జనరల్‌ అసెంబ్లీ) పరిశీలక హోదాను మాత్రమే కల్పించ గలదు. వీటో అధికారం కలిగి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యా, చైనాలు పాలస్తీనా గుర్తింపు ప్రయత్నానికి మద్దతిస్తు న్నాయి. పాలస్తీనియన్లను ఐక్యరాజ్య సమితిలోకి అనుమతించినట్లైతే మిగి లిన ప్రపం చమంతా దూరమై పోతుం దని ఇజ్రాయిలీలు అమెరికన్లు వాదిస్తు న్నారు. అయితే ఈ వాదనను మేం అంగీకరించడం లేదని చుర్కిన్‌ అన్నారు. నిజానికి పాలస్తీనియన్లకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తే అది చర్చల క్రమాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా పాలస్తీనాను గుర్తించాలన్న విజ్ఞప్తిని పరిశీలించేందుకు ఐరాస భద్రతా మండలి ప్రత్యేక కమిటీ శుక్రవారం సమావేశమైంది.పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ గుర్తింపు కోరుతూ ఐక్యరాజ్య సమితికి విజ్ఞాపన అంద చేశారు. ఈ ఏకపక్ష చర్యను ఇజ్రాయిల్‌, అమెరికాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ప్రయత్నం భవిష్యత్‌ శాంతి చర్చలను స్తంభింపచేస్తుందని వారి వాదన. తక్షణమే చర్చలకు తిరిగి రావాల్సిందిగా ఈ రెండు దేశాలు పాలస్తీనియన్లకు పిలుపునిచ్చాయి.

మళ్ళీ తెలంగాణపై వాయిదా

Sun, 2 Oct 2011, IST   
కొలిక్కిరాని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందం

సుదీర్ఘంగా చర్చించిన అధిష్ఠానం
మళ్ళీ తెలంగాణపై వాయిదాన్యూఢిల్లీ : తెలంగాణపై కాంగ్రెస్‌ తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదు. ఓ వైపు సమ్మెతో తెలంగాణ తగలబడుతున్నప్పటికీ, గంటన్నరకు పైగా సమావేశమైన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. అయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఓ బృందాన్ని పంపించాలని మాత్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశంపై కొలిక్కిరాని కోర్‌కమిటీ విషయాన్ని మళ్లీ వాయిదా వేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. సమావేశానంతరం సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌, ఆరోగ్య శాఖ మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌లను మీడియా కలసినప్పుడు వారు పెద్దగా స్పందించలేదు. 'మరికొంత సమయం పడుతుంది' అని మాత్రమే అన్నారు. ఈ కోర్‌ కమిటీ సమావే శానికి సోనియాగాంధీ, ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌లతోపాటు ప్రణబ్‌ ముఖర్జీ, పి.చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌, గులాం నబీ ఆజాద్‌లు హాజరయ్యారు. ఈ సమావేశం గంట 40 నిమిషాలపాటు సుదీర్ఘంగా సాగింది. తెలంగాణ, ఆజాద్‌ నివేదికపైనే ఈ చర్చంతా సాగింది. అంతకుముందు ఆజాద్‌ తన నివేదికను సోనియాగాంధీకి సమర్పించారు. దీంతో కదలిక వచ్చిన అధిష్ఠానం హడావిడిగా కోర్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే తెలంగాణ సమస్య పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.
తెలంగాణ అంశంపై అతిత్వరలో కేంద్ర బృందం రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. సకల జనుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని ఈ బృందం మదింపు చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి పెంచడంతోపాటు సమ్మెతో రాష్ట్రం అస్తవ్యస్థం కావడంతో అధిష్ఠానం కదిలింది.

తెలంగాణపై తాడోపేడో... హస్తినబాట

ఢిల్లీకి కెసిఆర్‌, జెఎసి ప్రతినిధివర్గం
హైదరాబాద్‌(వి.వి) : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ఇక తాడోపేడో తేల్చుకోవడా నికి టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కె.చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ నేతల బృందం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లింది. కెసిఆర్‌తో పాటు తెలంగాణ జెఎసి కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, జెఎసిలో సభ్యులైన సింగరేణి, ఆర్టీసీ, న్యాయవాది జెఎసిల నాయకులు కూడా వెళ్లారు. కెసిఆర్‌తో పాటు మొత్తం 30 మంది జెఎసి నాయకులు ఢిల్లీ బాట పట్టారు. తెలంగాణలోని పరిస్థితులను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకుపోవడానికి వీరంతా వెళ్లారు. ఢిల్లీకి బయలుదేరే ముందు కెసిఆర్‌ తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ శాంతియుతంగా జరుగు తున్న సకల జనుల సమ్మెను హింసా మార్గంలోకి తీసుకుపోవడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, ఇదే విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులు టి.హరీష్‌రావు, కెటి రామారావులపై పోలీ సుల దాడులు, ఉద్యోగ సంఘం నాయ కులు స్వామిగౌడ్‌పై పోలీసులు హత్యా యత్నం చూస్తుంటే ప్రభుత్వం ఈ సమ్మెను హింసాయుత మార్గంలోకి తీసుకుపోవ డానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతున్న దని కెసిఆర్‌ అన్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ప్రధాని మన్మో హన్‌ సింగ్‌తో పాటు బిజెపి అగ్రనేతలు, యుపిఎ, ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాల ప్రతి నిధులతో కూడా కలిసి తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరిస్తా నని ఆయన చెప్పారు. తక్షణమే తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని ప్రధానిని కోరతామని, అందరూ సహకరించాలని జాతీయస్థాయి నాయకులకు విజ్ఞప్తి చేస్తామని చంద్రశేఖరరావు చెప్పారు.

4అధ్యాయాలు...45 పేజీలు

 తెలంగాణపై సోనియాకు ఆజాద్‌ నివేదిక
Sun, 2 Oct 2011, IST   
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షు రాలు సోనియాగాంధీని కలుసు కున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం కీలక మైన 'తెలంగాణ' అంశంపై సోనియాకు ఆయన నివేదిక సమర్పిం చారు. ఈ అంశంపై రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు అందరితో సంప్రదింపులు జరిపిన ఆజాద్‌ తన నివేదికను అంద జేశారు. రాష్ట్రం ఏర్పాటుపై త్వరితగతిన నిర్ణయం తీసుకో వాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగిన నేప థ్యంలో సోనియాతో ఆయన సమావేశం ప్రాధాన్యతను సంత రించుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం డిమాండ్‌ చేస్తూ 15 రోజులుగా సమ్మె జరుగుతున్న నేప థ్యంలో తెలంగాణ ప్రాంతంలో పరిస్థితులను సోనియా గాంధీకి ఆజాద్‌ ఈ సమావేశంలో తెలియ జేశారు. ఆజాద్‌ ఇచ్చిన నివేదికలో 4 అధ్యాయాలు, 45 పేజీలున్నాయని అధి కార వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి సోనియాగాంధీ తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ అంశంపై గులాం నబీ ఆజాద్‌, సోనియాల మధ్య సమా వేశం జరగడం ఇదే ప్రథమం. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై రాష్ట్రం లోని మూడు ప్రాంతాలకు చెందిన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలుతో సంప్రదింపులు జరిపిన ఆజాద్‌ శుక్రవారం నివే దికను సమర్పిస్తానని బుధవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ, రాయల సీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నాయ కులతో సంప్రదింపులు జరపాలని, వారి అభిప్రాయాలను తెలుసు కోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఆజాద్‌ను జులైలో కోరిన విషయం విదితమే. మూడు ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేల ప్రతినిధి బృందాలతో సంప్ర దింపుల క్రమాన్ని జులైలోనే ప్రారం భించిన ఆజాద్‌ దీనిని బుధవారంతో ముగించారు. ఈ సంప్రదింపుల్లో నాయకులు ప్రాంతాల వారీగా తమ వైఖరులను వినిపించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తక్షణమే ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ తెలం గాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని విభజించాలనే వాదనను మిగతా రెండు ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. సం ప్రదింపుల ప్రక్రియలో నాయకులు తమ వాదనలను రుజువు చేస్తూ డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లతో పాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఇచ్చారు.